మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 130:
 
=== చాక్షుష మన్వంతరము ===
* మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
* మనువు పుత్రులు - పురువుశతద్యుమ్నుడు,ఊరుడు,పూరుడు,తపస్వి పురుషుడుశుచి,అగ్నిష్టోముడు,అతిరాత్రుడు,ప్రద్యుమ్నుడు మరియు సుద్యుమ్నుడుఅభిమన్యుడు మొదలైనవారు.
* భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై [[క్షీర సాగర మథనం|క్షీరసాగర మథనము]] చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. [[శివుడు]] కాలకూట విషము మింగాడు. [[లక్ష్మి|లక్ష్మీ]] దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
* సప్తర్షులు - సుమేథుడు(మంత్రద్యుమ్నుడు),విరజుడు,హవిష్మంతుడు,ఉన్నతుడు మధువు,సహిష్ణువు మరియు విమలుడు
* సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
* ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడుమనోజవుడు
* సురలు - ఆప్యాదులు
 
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు