మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 164:
 
=== దక్షసావర్ణి మన్వంతరము ===
* మనువు - వరుణునిదక్షుని పుత్రుడు దక్ష సావర్ణి
* మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
* భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
* సప్తర్షులు - మేథాతిధి,వసువు,సత్యుడు,జ్యోతిష్మంతుడు,ద్యుతిమంతుడు,సవనుడు మరియు హవ్యవాహనుడు
* సప్తర్షులు - ద్యుతిమంతాదులు
* ఇంద్రుడు - అద్భుతుడు(కుమారస్వామి)
* సురలు - పరమరీచి గర్గాదులు
 
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు