మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 181:
=== ధర్మసావర్ణి మన్వంతరము ===
* మనువు - దక్షసావర్ణి కుమారుడు
* భార్యలు - కీర్తి,లక్ష్మి,ధృతి,మేధ మరియు లజ్జ
* మనువు పుత్రులు - సత్య ధర్మాదులు,శముడు,కాముడు హరుడు పదిమంది.
* భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
* సప్తర్షులు - అరుణాదులు
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు