కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

1,405 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 109:
* సరస్వతి అభయారణ్యం : ఇది కురుక్షేత్ర జిల్లాలో గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలం ​​ఒక పెద్ద అభయారణ్య ప్రాతం.
* షేక్ చెహ్లీ కా మక్బరా (సమాధి): ఈ భారతదేశ స్మారక చిహ్నం పురాతత్వ సర్వే ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సుఫీ సన్యాసి షేక్ చెహ్లీ ఙాపక చిహ్నంగా మొఘల్ కాలంలో నిర్మించబడిని., షేక్ చెహ్లీ మొఘల్ రాజకుమారుడు ధారా షిఖాహ్ ఆధ్యాత్మిక గురువు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది పొరబాటని రాజకుమారుడు ధారా షిఖాహ్ నిజమైన ముర్షిద్ లేక షేక్ (ఆధ్యాత్మిక గురువు ) షేక్ మియా లాహోరుకు చెందిన మీర్ సాహిబ్ అని భావిస్తున్నారు. అయినప్పటికీ సన్యాసి షేక్ చెహ్లీ రాజకుమారుడు ధారా షిఖాహ్ కు అదనంగా చిన్న ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నారు. హజ్రత్ మియా మీర్ సాహిబ్ తన పర్యటన సమయంలో మక్బరా (సమాధి) వద్ద ప్రాధనలు నిర్వహించాడని చరిత్రకాఫ్హారాలు తెలియజేస్తున్నాయి. తరువాత సంరక్షకుడు హజారత్ శిష్యుడి దేహం ఇక్కడ ఖననం చేయబడడం వలన పవిత్రమైనదని విశ్వసిస్తున్నారు.
 
* స్థానేశ్వర్ మహదేవ్
* కమల్ నాభి
* వాల్మీకి ఆశ్రమం
* భారత ఉపఖండం యొక్క పురాతన నగరాలలో ఒక పటంలో కురుక్షేత్ర
* బిర్లా మందిర్
* గురుద్వారా రాజ్ ఘాట్
* గురుద్వారా తీసరీ పత్షాహీ
* గురుద్వారా చెవిన్ పత్షాహీ
* గురుద్వారా సిద్ధ్ బాతీ పత్షాహీ పహిలి
 
* పెహొవా
* గ్రామంలో బాన్ గంగా: 52 శక్తి పీఠాలలో ఇది ఒకటి ఒక ఆలయం. హిందూ మతం పురాణ కథ ప్రకారం, దక్షాయగ్నంలో తనపతి అయిన శివుని దూషణ విని సహించని సతీదేవి తనకుతాను దహించుకుని దేహత్యాగం చేసినతరువాత శివుడు సతీదేవి కొరకు దుఃఖిస్తూ ఆమె దేహం మొస్తూ తిరుగుతున్న సమయంలో శివుని నిజస్థితికి తీసుకు రావడానికి విష్ణుమూర్తి తన చక్రాయుధంతూ సతిదేవి దేహాన్ని ముక్కలు చేసాడు. సతీదేవి దేహభాగం పదిన ప్రదేశాలలో ఆలయాలు నిర్మించబడ్డాయి. సతీదేసి చీలమండలం పడిన ప్రదేశం కురుక్షేత్రం విశ్వసించబడుతుంది.
== చిత్రమాలిక ==
<gallery>
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/933286" నుండి వెలికితీశారు