కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
* బిర్లా మందిరం :- కురుక్షేత్ర సమీపంలో పహావారోడ్డుకు సమీపంలో ఉన్న బిర్లామందిరాన్ని 1952లో శ్రీజుగల్ కిశోర్ బిర్లా నిర్మించాడు. భగవత్దీగీతా మందిరమని పిలువబడే ఈ మందిరంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న సుందరమైన వుగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. మందిరం గోడలమీద భగవద్గీత శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి. మందిరానికి ఉత్తరభాగాన నాలుగు గుర్రాలతో ఒక రాతిరథం నిర్మించబడి ఉంది. రథం మద్యలో కృషార్జనుల విగ్రహాలు ప్రతిష్తిచే పని మిగిలి ఉంది.. రథానికి నాలుగు వైపులా బగవద్గీతలోని ముఖ్యమైన నాలుగు శ్లోకాలు చెక్కబడి ఉన్నాయి.
* స్థానేశ్వర మందిరం :- థానిసర్ పట్టణానికి షుమారు రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న ఈ మందిరానికి సమీపంలో ఉన్న సరోవరంలో మహిళల కొరకు ప్రత్యేక స్నానఘట్టం ఉంది. ఈ సరోవర స్నాం సకల కోరికలు తీర్చగలదని,, ఘోర పాపాలను హరింస్తుందని, స్థాణు లింగ దర్శనం స్పర్శ ముక్తిని ఇస్తుందని, తెలియక చేసిన పాపాలు స్థాణు లింగ దర్శనంతో పటాపంచలౌతాయని , వేన మహారాజు ఈ సరోవర జలస్పర్శతో సకలపాపాల నుండి విముక్తిడయ్యాడని, మహాభారత యుద్ధానికి ముండే శ్రీకృష్ణుడు స్థానేశ్వరుని దర్శించాడని కథనాలు వివరిస్తున్నాయి. స్థానేశ్వర దర్శనం చెయ్యకపోతే కురుక్షేత్ర యాత్ర నిష్ఫలమని కథనాలు వివరిస్తున్నాయి.
 
* కాళేశ్వర మందిరం : - స్థానేశ్వర మందిరానికి వెళ్ళే మార్గంలో ఉన్న పురాతన శివాలయమిది. ఇక్కడ ఉన్న తీర్థంలో మాఘమాసంలో స్నానం ఆచరిస్తే విశేషఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
స్థాణుతీర్ధానికి దక్షిణాన ఉన్న ఈ లింగం సర్వపాపహరమని, ఈ లింగ దర్శనం అగ్నిషోమ హోమఫలం ఇస్తుందని విశ్వసించబడుతుంది. ఇక్కడ రావణుడు రుద్రుని స్థాపించాడని చెప్తారు. ఇక్కడి లింగాన్ని కంకారూపి మహారుద్రుడు స్థాపించాడు.
* భద్రకాళీ మందిరం :- స్థానేశ్వర52 మందిరానికిశక్తి సమీపంలోపీఠాలలో ఘంసాఇది రోడ్డుఒకటి పక్కనఒక ఆలయం. ఉన్నహిందూ మతం మహాకాళీపురాణ అందిరంకథ అష్టాదశప్రకారం, శక్తిదక్షాయగ్నంలో పీఠాలలోతనపతి ఒకటిఅయిన శివుని దూషణ విని సహించని సతీదేవి తనకుతాను దహించుకుని దేహత్యాగం చేసినతరువాత శివుడు సతీదేవి కొరకు దుఃఖిస్తూ ఆమె దేహం మొస్తూ తిరుగుతున్న సమయంలో శివుని నిజస్థితికి తీసుకు రావడానికి విష్ణుమూర్తి తన చక్రాయుధంతూ సతిదేవి దేహాన్ని ముక్కలు చేసాడు. సతీదేవి దేహభాగంలోనిదేహభాగం పాదంపదిన ప్రదేశాలలో ఆలయాలు నిర్మించబడ్డాయి. సతీదేసి చీలమండలం పడిన ప్రదేశం ఇదికురుక్షేత్రం విశ్వసించబడుతుంది. కనుక ఇక్కడి గర్భగృహంలో విష్ణుమూర్తి సుదర్శచన చక్రంతో ముక్కలు చేయబడిన సతీదేవి పాదం పూజలు అందుకుంటున్నది. స్థానేశ్వర మందిరానికి సమీపంలో ఘంసా రోడ్డు పక్కన ఉన్న ఈ మహాకాళీ మందిరం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.
* నాభికమల్ మందిరం:- విష్ణునాభి నుండి జన్మించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడి ఆలయంలో సుందరమైన విషువిగ్రహం ఉంది. సృష్టి ఇక్కడే ఉత్పత్తి అయిందని విశ్వసించబడుతుంది. చైత్రమాశ కృష్ణ నాడు ఇక్కడి నుండి ఏడుక్రోశుల కురుక్షేత్ర యాత్ర ప్రారంభం ఔతుంది.
* బాణగంగా :- కురుక్షేత్రంలో బాణగంగ పేరుతో రెండు తీర్ధాలున్నాయి. నరకాతారి అంపశయ్య వద్ద ఉన్న బాణగంగ వద్ద అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దాహాన్ని తీర్చడానికి
"https://te.wikipedia.org/wiki/కురుక్షేత్రం" నుండి వెలికితీశారు