కురుక్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

240 బైట్లను తీసేసారు ,  10 సంవత్సరాల క్రితం
పంక్తి 97:
== ప్రత్యేక ప్రదేశాలు ==
* శాంతి సరోవర్: ఈ సరోవర్ ఏడు పవిత్ర సరస్వతులు కలిసే చోటుగా భావిస్తున్నారు. పవిత్రజలాలను కలిగిన ఈ సరోవరంలో అమావాస్య రోజులలో స్నానమాచరించిన అశ్వమేధయాగం చేసిన ఫలం లభిస్తుందని విశ్వసిస్తున్నారు.
 
* భీష్మ కుండ్:-
* జ్యోతిసర్: అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీత ఉపదేశించిన పవిత్ర ప్రదేశం.
* శ్రీకృష్ణ మ్యూజియం మహాభారతం యుద్ధం చిత్రీకరిస్తున్న కొన్ని చారిత్రక కళాఖండాల మరియు చిత్రాలు ఉన్నాయి.
*సమగ్ర కురుక్షేత్రం మరియు శాస్త్రీయ పరిశోధనా కేంద్రం : ప్రపంచ స్థాయి యుద్ధంగా పరిణమించిన మహాభారత యుద్ధనికి వెనుక ఉన్న శాస్త్రీయ వివరణ సందర్శకులకు ఉత్సుకత కలిగిస్తూ ఉంది.
Line 109 ⟶ 106:
* సరస్వతి అభయారణ్యం : ఇది కురుక్షేత్ర జిల్లాలో గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలం ​​ఒక పెద్ద అభయారణ్య ప్రాతం.
* షేక్ చెహ్లీ కా మక్బరా (సమాధి): ఈ భారతదేశ స్మారక చిహ్నం పురాతత్వ సర్వే ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సుఫీ సన్యాసి షేక్ చెహ్లీ ఙాపక చిహ్నంగా మొఘల్ కాలంలో నిర్మించబడిని., షేక్ చెహ్లీ మొఘల్ రాజకుమారుడు ధారా షిఖాహ్ ఆధ్యాత్మిక గురువు భావిస్తున్నారు. అయినప్పటికీ ఇది పొరబాటని రాజకుమారుడు ధారా షిఖాహ్ నిజమైన ముర్షిద్ లేక షేక్ (ఆధ్యాత్మిక గురువు ) షేక్ మియా లాహోరుకు చెందిన మీర్ సాహిబ్ అని భావిస్తున్నారు. అయినప్పటికీ సన్యాసి షేక్ చెహ్లీ రాజకుమారుడు ధారా షిఖాహ్ కు అదనంగా చిన్న ఆధ్యాత్మిక గురువుగా భావిస్తున్నారు. హజ్రత్ మియా మీర్ సాహిబ్ తన పర్యటన సమయంలో మక్బరా (సమాధి) వద్ద ప్రాధనలు నిర్వహించాడని చరిత్రకాఫ్హారాలు తెలియజేస్తున్నాయి. తరువాత సంరక్షకుడు హజారత్ శిష్యుడి దేహం ఇక్కడ ఖననం చేయబడడం వలన పవిత్రమైనదని విశ్వసిస్తున్నారు.
 
* వాల్మీకి ఆశ్రమం
* భారత ఉపఖండం యొక్క పురాతన నగరాలలో ఒక పటంలో కురుక్షేత్ర
64,892

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/933299" నుండి వెలికితీశారు