ఇలకోడి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''ఇలకోడి''' అనగా ఒక కీటకం. దీనిని ఈలకోడి అని కూడా అంటారు. ఇవి బయటి...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇలకోడి''' అనగా ఒక కీటకం. దీనిని ఈలకోడి అని కూడా అంటారు. ఇవి బయటి ప్రదేశాలతో పాటు ఇళ్ళలో కూడా ఈల శబ్దం చేస్తుంటాయి, అందువలనే దీనిని ఈలకోడి అంటారు. ఇది ఒక చిన్న జీవి. ఇవి ఇళ్లలో చీకుగా ఉన్న చోట్ల నక్కి సదా రొదచేస్తుంటాయి, ఒక్కొక్కసారి వీటి శబ్దం వినాలనిపిస్తుంది కూడా. ఒకసారి ఇవి చేసే శబ్దం వింటే అదే శబ్దం మరికొంత సమయం చెవులలో మారుమ్రోగుతున్నట్లుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా జోడి కోసం ఈ శబ్దం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఇవి అనేకం కొద్దికొద్ది దూరంలో ఉండి శబ్దం చేస్తుంటాయి.
 
 
 
==ఇవి కూడా చూడండి==
[[కీచురాయి]]
"https://te.wikipedia.org/wiki/ఇలకోడి" నుండి వెలికితీశారు