నియోబియం: కూర్పుల మధ్య తేడాలు

చి --
చి links
పంక్తి 1:
{{Infobox niobium}}
నియోబియం 41వ [[మూలకం]]. ఇది ఇంతకు ముందు కొలంబియం(Cb)గా ప్రస్తుతం నియోబియం(Nb) గా గుర్తింపబడుతుంది. ఇది మృదువుగా, [[బూడిద|బూడిద రంగులోరంగు]]లో, తీగలుగా సాగుగల గుణమున్న [[లోహము]]. ఇది పైరోక్లోర్ అనే ఖనిజంలో[[ఖనిజం]]లో లభిస్తుంది. పైరోక్లోర్ ఖనిజం నుండి నియోబియం మరియు కొలంబైట్ లాంటి వాణిజ్యపరమయిన ధాతువులను తీయవచ్చు. [[గ్రీకు|గ్రీకు పురాణాల్లోనిపురాణాల్లో]]ని టాంటలస్ కూతురయిన నియోబ్ నుండి ఈ పేరును గ్రహించడం జరిగింది.
నియోబియం ఎన్నో భౌతిక మరియు రాసాయనిక విషయాల్లో టాంటలం అనే మరో మూలకంతో[[మూలకం]]తో చాలా సారూప్యత కలిగి ఉండటం వలన ఈ రెండిటినీ పక్కన పక్కన పెట్టి భేదాలు చూడటం కష్టం. 1801 లో చార్లెస్ హాట్చెట్ అనే ఆంగ్ల రసాయనశాస్త్రజ్ఞుడు టాంటలంతో సారూప్యత కలిగిన ఒక మూలకాన్ని కనుగొని, దానికి కొలంబియం అని నామకరణం చేసాడు. 1809లో మరో ఆంగ్ల రసశాస్త్రవేత్త విలియం హైడ్ వొలాస్టన్ టాంటలం మరియు కొలంబియం ఒకటే అని తప్పుడు అభిప్రాయానికి వచ్చాడు. 1846లో జెర్మన్ రసాయన శాస్త్రవేత్త హెయిన్రిచ్ రోజ్ టాంటలం ముడిలోహాల్లో రెండవ మూలకం ఉందనీ, అది నియోబియం అని నామకరణం చేసాడు. 1864 మరియు 1865 లో కొన్ని వరుసగా జరిగిన పరిశోధనల్లో తేలిందేమిటంటే నియోబియం మరియు కొలంబియం ఒకటే అనీ(టాంటలం కాకుండా), దాదాపు ఒక శతాబ్దం పాటూ రెండు పేర్లూ మార్చి మార్చి వాడబడ్డాయి. 1949లో అధికారికంగా నియోబియం అనే పేరు ధృవపడినప్పటికీ, అమెరికాలోని మెటలర్జీ(లోహశాస్త్ర) విభాగం వారు కొలంబియం అనే వాడుతున్నారు.
ఇరవయ్యో శతాబ్ది మొదటికిగానీ వాణిజ్యపరంగా నియోబియం వాడుకలోకి రాలేదు. బ్రెజిల్ నియోబియం మరియు ఫెర్రోనియోబియం(అనబడే నియోబియం మరియు ఇనుము యొక్క లోహమిశ్రం) ఖనిజాల ఉత్పత్తిలో ముందంజలో ఉంది. గ్యాస్ పైప్లైన్లలో వాడే స్టీల్ లో నియోబియంను వాడతారు. అధిక ఉష్ణోగ్రతల్లో నిలదొక్కుకోవడం వలన జెట్ మరియు రాకెట్ ఇంజన్లలో నియోబియంను వాడతారు. ఎంఆర్ఐ స్కానర్లలో నియోబియంతో పాటు టిటానియం మరియు టిన్ కలిగిన మిశ్రలోహాన్ని వాడతారు. ఇంకా వెల్డింగ్, న్యూక్లియర్ పరిశ్రమల్లో, ఎలక్ట్రానిక్స్, ఆప్టిక్స్, న్యూమిస్మాటిక్స్(నాణేలు), మరియు ఆభరణాల పరిశ్రమలలో నియోబియం వాడబడుతుంది. తక్కువ విషపూరితంగా ఉండటం మరియు ఆనోడైజేషన్ పిదప రంగు మారే అవకాశం ఉండటం వలన ఆఖరి రెండు ఉపయోగాల్లో ఎక్కువగా వాడబడుతుంది.
[[వర్గం:మూలకాలు]]
"https://te.wikipedia.org/wiki/నియోబియం" నుండి వెలికితీశారు