శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము.
ఉదాహరణకి [[mathematics]] కి బదులు [[గణితం]], గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. [[Physics]] అన్న మాటని భౌతికం అని అనం; [[భౌతిక శాస్త్రం]] అంటాం. అలాగే [[chemistry]] ని రసాయనం అనేసి ఊరుకోకుండా [[రసాయన శాస్త్రం]] అంటాం.
పొతే, [[biology]], [[zoology]], .. వంటి మాటలలోని -logy ని కూడ మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్ధం భాష.
ఇక [[genetics]], [[statistics]], [[economics]] అని -ics తో అంతం అయేవి ఉన్నాయి. వీటినీ మనం శాస్త్రం అనే అంటాం.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు