చంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 2:
[[దస్త్రం:Full Moon Luc Viatour.jpg|thumb|250px|నిండు చంద్రుడు]]
 
'''చంద్రుడు''' లేదా '''చందురుడు''', [[భూమి]]కి ఉన్న ఏకైక [[ఉపగ్రహం|సహజ ఉపగ్రహం]]. చంద్రుడిని కధల్లోనూకథల్లోనూ, భావయుక్తంగాను ''చందమామ'' అని కూడా పిలుస్తారు. భూమి నుండి చంద్రునికి రమారమి 384,403 [[కిలోమీటరు|కిలోమీటర్ల]] దూరముంటుంది. [[సూర్యుడు|సూర్యుని]] కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు)<ref name="worldbook">{{cite web | last = Spudis | first = Paul D. | year = 2004 | url = http://www.nasa.gov/worldbook/moon_worldbook.html | title = Moon | publisher = World Book Online Reference Center, NASA | accessdate = 2006-12-23 }}</ref> , ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు [[సౌరమండలము]]లో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. [[గ్యానిమిడ్]], [[టైటన్]], [[క్యాలిస్టో]], మరియు [[ఐఓ]] అనే ఉపగ్రహాలు దీని కంటే పెద్దవి. భూమిపైని సముద్రాలలో [[అల]]లు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
 
== భాషా విశేషాలు ==
"https://te.wikipedia.org/wiki/చంద్రుడు" నుండి వెలికితీశారు