చైనీస్ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 81:
[[దస్త్రం:SinoTibetanTree.svg|thumb|250px|సైనో-టిబెటన్ భాషా కుటుంబం]]
{{Fix bunching|mid}}
[[దస్త్రం:Map of sinitic languages-en.svg|thumb|250px|తూర్పు చైనా మరియు తైవాన్‌లలో మాట్లాడే చైనీస్ యొక్క వైవిధ్యాలువైవిద్యాలు]]
{{Fix bunching|end}}
'''చైనీస్''' లేదా '''సైనిటిక్ భాష(లు)''' (汉语/漢語 Hànyǔ; 华语/華語 Huáyǔ; 中文 Zhōngwén) అనేది ఒక [[భాషా కుటుంబం]], దీనిలో ఎక్కువగా వివిధ స్థాయిల్లో [[పరస్పర అర్థ విరుద్ధ]] [[భాష]]లు ఉంటాయి.<ref>*డేవిడ్ క్రిస్టల్, ''ది కేంబ్రిడ్జ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ లాంగ్వేజ్'' (కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్, 1987) , పేజి 312. "ఈ భాషలను వేర్వేరు భాషలుగా సూచించేందుకు వివిధ రకాల భాషల పరస్పర అర్థ విరుద్ధత ప్రధాన ఆధారంగా ఉంది."
* ఛార్లస్ ఎన్. లీ, శాండ్రా ఏ. థామ్సన్. ''మాండ్రియన్ చైనీస్: ఎ ఫంక్షనల్ రిఫెరెన్స్ గ్రామర్'' (1989), పేజి 2. “చైనీస్ భాషా (చైనీయుల భాష) కుటుంబం సహజంగా సైనో-టిబెటన్ భాషా కుటుంబానికి చెందిన ఒక స్వతంత్ర విభాగంగా వర్గీకరించబడుతుంది."
* జెర్రీ నార్మాన్. ''చైనీస్'' (1988), పేజి 1. “ఆధునిక చైనీస్ మాండలికాలు వాస్తవానికి ఒక భాషా కుటుంబం మాదిరిగా ఉంటాయి.
* జాన్ డిఫ్రాన్సిస్. ''ది చైనీస్ లాంగ్వేజ్: ఫ్యాక్ట్ అండ్ ఫాంటసీ'' (1984), పేజి 56. "వివిధ స్థాయిల్లో వైవిధ్యంవైవిద్యం ఉన్న మాండలికాలతో కూడిన ఒకే భాషగా చైనీస్‌ను పిలవడం వ్యత్యాసాలను తగ్గించి తప్పుదోవపట్టించడమేనని, ఇంగ్లీష్ మరియు డచ్ భాషల మధ్య ఉన్న వ్యత్యాసాల స్థాయిలోనే వీటి మధ్య కూడా వ్యత్యాసాలు ఉన్నాయని చావో అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లేని భాషాతేర వ్యత్యాసాలను సూచించేందుకు మరియు చైనాలో ఉన్న ప్రత్యేక భాషా పరిస్థితిని పర్యవేక్షించేందుకు చైనీస్‌ను ఒక భాషా కుటుంబంగా పిలుస్తున్నారు."</ref> [[చైనా]]లో మొదట స్వదేశీ భాషలను [[హాన్ చైనీయులు]] మాట్లాడేవారు, ఇది [[సైనో-టిబెటన్ కుటుంబం]] భాషల్లోని రెండు విభాగాల్లో ఒక దానిని సృష్టించింది. ప్రపంచంలో ఐదింట ఒక వంతు మంది ప్రజలు లేదా ఒక [[బిలియన్]] మంది ప్రజలు ఏదో ఒక రకమైన చైనీస్‌ను తమ [[మాతృ భాష]]గా మాట్లాడుతున్నారు. [[చైనీస్‌లో అంతర్గత విభాగాల]]ను సాధారణంగా వాటి స్థానిక వాచకులు ఒక చైనీస్ భాష (చైనీయుల భాష) యొక్క [[మాండలికం]]గా అర్థం చేసుకుంటారు, దీనిని వారు మరో భాషగా పరిగణించరు, అయితే [[ఈ గుర్తింపు]] సరికాదని కొందరు భాషావేత్తలు మరియు చైనీస్ భాషా పరిశోధకులు సూచిస్తున్నారు.<ref name="Mair">{{cite journal|url=http://sino-platonic.org/complete/spp029_chinese_dialect.pdf|journal=Sino-Platonic Papers|last=Mair|first=Victor H.|authorlink=Victor H. Mair|title=What Is a Chinese "Dialect/Topolect"? Reflections on Some Key Sino-English Linguistic Terms|year=1991|format=PDF}}</ref>
 
[[మాట్లాడే చైనీస్]] భాషను దాని యొక్క అధిక స్థాయి అంతర్గత వైవిధ్యంవైవిద్యం చేత వేరుచేస్తారు, అయితే చైనీస్‌లోని అన్ని మాట్లాడే భాషా శైలులు [[వైవిధ్యభరితంవైవిద్యభరితం]]గా మరియు [[విశ్లేషణాత్మకం]]గా ఉంటాయి. (వివిధ రకాల వర్గీకరణల ఆధారంగా) చైనీస్‌లో ఏడు నుంచి పదమూడు ప్రధాన ప్రాంతీయ వర్గాలు ఉన్నాయి, వీటిలో ఎక్కువ మంది మాట్లాడే భాష [[మాండరిన్]] (సుమారుగా 859 మిలియన్లు మంది దీనిని మాట్లాడతారు), తరువాతి స్థానాల్లో [[వు]] (90 మిలియన్లు), [[కాంటోనీస్ (యు)]] (70 మిలియన్లు) మరియు [[మిన్]] (70 మిలియన్లు) ఉన్నాయి. అనేక ఈ వర్గాలు పరస్పర అర్థ విరుద్ధతతో ఉంటాయి, అయితే [[జియాంగ్]] మరియు ఆగ్నేయ మాండరిన్ మాండలికాలు వంటి కొన్ని భాషలు ఉమ్మడి పదాలను మరియు కొంత వరకు పొందికను పంచుకుంటున్నాయి. చైనీస్‌లో వివిధ రకాలను బహుళ "భాషలు"గా లేదా ఒకే భాషకు చెందిన "మాండలికాలు"గా గుర్తించడం వివాదాస్పద అంశంగా ఉన్నప్పటికీ, [[ISO 639-3]]లో చైనీస్‌‍ను 13 ఉప-భాషలు గల ఒక [[మహాభాష]]గా వర్గీకరించారు.
 
[[ప్రామాణిక మాండరిన్]] ''(పుటోన్‌గువా / గువాయు / హువాయు)'' అనేది మాట్లాడే చైనీస్ యొక్క ఒక ప్రామాణిక రూపం, ఇది [[బీజింగ్ మాండలికం]] ఆధారంగా ఉంటుంది, బీజింగ్ మాండలికాన్ని తరచుగా ఒక ప్రత్యేక భాషగా పరిగణిస్తున్నారు, ఇది ఈశాన్య మరియు నైరుతీ మాండలికాల ఒక అతిపెద్ద సమూహంలో భాగంగా ఉంది. [[ఈ]] భాషను చైనీస్‌లో 官话/官話 ''గ్వాన్‌హువా'' లేదా 北方话/北方話 ''బైఫాన్‌గువా'' గా సూచిస్తారు. [[పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా]] (PRC) మరియు [[రిపబ్లిక్ ఆఫ్ చైనా]] (ROC, దీనిని [[తైవాన్‌]]గా కూడా గుర్తిస్తారు)లకు ప్రామాణిక మాండరిన్ అధికారిక భాషగా ఉంది, అంతేకాకుండా [[సింగపూర్]] నాలుగు అధికారిక భాషల్లో ఇది ఒకటి. చైనీస్-''వాస్తవానికి'' , ప్రామాణిక మాండరిన్- అనేది [[ఐక్యరాజ్యసమితి]] యొక్క ఆరు అధికారిక భాషల్లో ఒకటి. ఇతర రకాల్లో, గ్వాంగ్‌డోంగ్ ప్రావీన్స్‌లో మరియు కాంటోనీస్ మాట్లాడే విదేశీ సమూహాల్లో [[ప్రామాణిక కాంటోనీస్]] సాధారణ మరియు ప్రభావాత్మక భాషగా ఉంది మరియు ఈ భాష [[హాంకాంగ్]] ([[ఇంగ్లీష్‌]]తోపాటు) మరియు [[మెకౌ]] ([[పోర్చుగీసు]]తోపాటు) అధికారిక భాషల్లో ఒకటిగా ఉంది. మిన్ భాషా సమూహంలో భాగమైన [[మిన్ నాన్‌]]ను దక్షిణ [[ఫుజియాన్‌]]లో, పొరుగునున్న తైవాన్‌లో (ఇక్కడ దీనిని [[తైవానీస్]] లేదా హోక్లోగా గుర్తిస్తున్నారు) మరియు [[ఆగ్నేయాసియా]]లో (ఈ ప్రాంతంలోని [[సింగపూర్]] మరియు [[మలేషియా]] దేశాల్లో ఇది ప్రబలంగా ఉంది, దీనిని ఇక్కడ [[హాకీయెన్‌]]గా గుర్తిస్తున్నారు) విస్తృతంగా మాట్లాడుతున్నారు.
పంక్తి 210:
ఇప్పటి వరకు వర్గీకరించని కొన్ని చిన్న సమూహాలు కూడా ఉన్నాయి: అవి [[డాంఝౌ మాండలికం]] (儋州话/儋州話), దీనిని [[డాంఝౌ]]లో, [[హైనాన్]] ద్వీపంలో మాట్లాడతారు; [[జియాన్‌గువా]] (乡话/鄉話), ఇది జియాంగ్ (湘) కాదు, దీనిని పశ్చిమ [[హునాన్‌]]లో మాట్లాడతారు; మరియు [[షావోఝౌ టుహువా]] (韶州土话/韶州土話), దీనిని ఉత్తర [[గ్వాంగ్‌‌డోంగ్‌]]లో మాట్లాడతారు. [[మధ్య ఆసియా]]లో మాట్లాడే [[డుంగాన్ భాష]]కు మాండరిన్‌తో దగ్గరి సంబంధం ఉంది. అయితే, రాజకీయంగా కాకుండా, సాధారణంగా దీనిని "చైనీస్‌"గా పరిగణిస్తున్నారు, [[చైనీయుల]] జాతితో సంబంధం లేని, [[చైనా]] వెలుపల ఉన్న [[డుంగాన్ పౌరులు]] దీనిని మాట్లాడుతున్నారు, ఈ భాషను [[సైరిలిక్‌]]లో రాస్తారు.
 
సాధారణంగా, పై భాషా-మాండలిక సమూహాలకు స్పష్టమైన సరిహద్దులు లేవు, అయితే మాండరిన్ ఉత్తర మరియు నైరుతీ ప్రాంతాల్లో ప్రబలమైన సైనిటిక్ భాషగా ఉంది, మిగిలినవాటిని ఎక్కువగా మధ్య లేదా ఆగ్నేయ చైనాలో మాట్లాడుతున్నారు. తరచుగా, [[గ్వాంగ్‌డోంగ్]] ప్రావీన్స్ సందర్భంలో పరిశీలిస్తే, ప్రధాన భాషా రూపాలను మాట్లాడే స్థానికులు కలిసిపోయి ఉంటారు. అనేక ప్రాంతాల్లో మాదిరిగా ఇవి భాషాపరంగా సుదీర్ఘకాలం నుంచి వైవిధ్యంగావైవిద్యంగా ఉన్నాయి, చైనాలోని వివిధ ప్రాంతాల్లో మాట్లాడే శైలులను ఏ విధంగా వర్గీకరించాలనేది ఎప్పుడూ స్పష్టంగా ఉండదు. [[ఎత్నోలగే]] మొత్తం [http://www.ethnologue.com/show_family.asp?subid=90151 14] మాట్లాడే శైలులను గుర్తించింది, అనుసరించిన వర్గీకరణ విధానాన్నిబట్టి ఈ శైలులు ఏడు నుంచి పదిహేడు వరకు ఉంటాయి. ఉదాహరణకు, మిన్ శైలి తరచుగా ఉత్తర మిన్ (మిన్బెయ్, ఫుషౌ) మరియు దక్షిణ మిన్ (మిన్నాన్, అమోయ్-స్వాటౌ)గా విభజించబడుతుంది; వీటి యొక్క పరస్పర అర్థ విరుద్ధత వాటిని ప్రత్యేక భాషలుగా గుర్తించేందుకు సరిపోతుందా లేదా అనేది భాషావేత్తలు గుర్తించలేకపోయారు.
 
సాధారణంగా, సమతల ఉత్తర చైనా కంటే పర్వతప్రాంత దక్షిణ చైనాలో అనేక భాషా వైవిధ్యాలువైవిద్యాలు కనిపిస్తాయి. దక్షిణ చైనాలోని ప్రాంతాల్లో, ఒక ప్రధాన నగర మాండలికం సమీప పొరుగు ప్రాంతవాసులకు కొంత వరకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఉదాహరణకు, [[వుఝౌ]] ప్రాంతం [[గ్వాంగ్‌ఝౌ]] నుంచి 120 మైళ్ల ఎగువన ఉంది, అయితే గ్వాంగ్‌ఝౌకు నైరుతీ దిశలో 60 మైళ్ల దూరంలో ఉన్న మరియు పలు నదులచే వేరుచేయబడుతున్న [[టైషాన్]] ప్రాంతంలో ఉపయోగించే మాండలికం కంటే దీని మాండలికం గ్వాంగ్‌ఝౌలో మాట్లాడే [[ప్రామాణిక కాంటోనీస్]] మాదిరిగానే ఉంటుంది (రామ్సే, 1987).
 
==== ప్రామాణిక మాండరిన్ మరియు డైగ్లోసియా ====
పంక్తి 220:
 
=== భాషాశాస్త్రం ===
భాషావేత్తలు తరచుగా చైనీస్‌ను ఒక [[భాషా కుటుంబం]]గా పరిగణిస్తున్నారు, అయితే చైనా యొక్క సామాజిక-ఆర్థిక మరియు సాంస్కృతి పరిస్థితిని మరియు వాస్తవానికి మాట్లాడే అన్ని రకాల భాషలను రాయడానికి ఒక ఉమ్మడి లిఖిత పద్ధతిని ఉపయోగించడాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని సాధారణంగా పరస్పర అర్థ విరుద్ధత గల భాషా రకాలు గల చైనీస్ భాషగా వ్యవహరించడం జరుగుతుంది. సైనిటిక్ భాషా రకాల వైవిధ్యాన్నివైవిద్యాన్ని [[రొమాన్స్ భాషల]]తో పోల్చవచ్చు.
 
స్వచ్ఛమైన [[వర్ణణాత్మక]] కోణం నుంచి, భాషలు మరియు మాండలికాలు ఏకరీతి వ్యక్తి భాషల యొక్క సాధారణ అనియత సమూహాలుగా పరిగణించవచ్చు, సాంకేతికంగా ప్రాంతీయ ప్రసంగాలను వర్ణించే భాషావేత్తలకు విలక్షణత అసంగతమైన అంశం. అయితే రాజకీయాలు మరియు సాంస్కృతిక స్వీయ-గుర్తింపులో ఏక భాషా ఆలోచన ప్రధాన అతిస్వరాలు కలిగివుంది, ఈ వివాదంపై ఇది భావోద్వేగ పరిమాణాన్ని వివరిస్తుంది. అనేక మంది చైనీయులు మరియు చైనీస్ భాషావేత్తలు చైనీస్ భాషను ఒకే భాషగా మరియు దీని యొక్క ఉపవిభాగాలను మాండలికాలుగా సూచిస్తారు, అయితే ఇతరులు చైనీస్‌ను ఒక భాషా కుటుంబంగా పరిగణిస్తున్నారు.
 
తన ఏకీకృత లిఖిత వ్యవస్థకు చైనీస్‌లోనే ఒక పదం ఉంది, అది ''జోంగ్‌వెన్'' (中文), దీనికి అతిసమీప సమానార్థ పదాన్ని మాట్లాడే శైలుల వర్ణనకు ఉపయోగిస్తారు, అది ''హాన్యు'' (汉语/漢語, “[[హాన్ చైనీస్]] యొక్క మాట్లాడే భాష[లు])- చైనీస్‌లో ఎటువంటి [[వ్యాకరణ సంఖ్య]]లు లేని కారణంగా ఈ పదాన్ని "భాష" లేదా "భాషలు"గా వర్ణించవచ్చు. చైనీస్ భాషలో, రెండు వేర్వేరు లక్షణ పదాంశాలు 语/語 ''యు'' మరియు 文 ''వెన్'' చేత సూచించబడనట్లుగా, ఒక ఏకరూప సంభాషణ-మరియు-రాత అవిచ్ఛిన్నత అవసరం చాలా తక్కువగా ఉంటుంది.{{Clarify|date=May 2010}} [[జాతీయత]] మరియు ఒకే ఉమ్మడి సంస్కృతి వారసత్వం మరియు [[సాంప్రదాయక చైనీస్‌]]లో భాషా వారసత్వం కలిగివున్న కారణాలతో చైనా జాతీయులు తరచుగా ఈ సంభాషణ వైవిధ్యాలనువైవిద్యాలను ఒకే భాషగా పరిగణిస్తున్నారు. ఉదాహరణకు, వు, మిన్, హక్కా మరియు కాంటోనీస్ భాషలను మాట్లాడే స్థానిక హాన్ చైనీయులు వారి సొంత భాషా వైవిధ్యాలనువైవిద్యాలను ప్రత్యేక సంభాషణ భాషలుగా పరిగణించవచ్చు, అయితే [[హాన్ చైనీస్]] ఒకేవర్గమైనప్పటికీ అంతర్గతంగా భిన్నమైన జాతి నేపథ్యం కలిగివుండవచ్చు. చైనీస్ జాతీయవాదులకు, చైనీస్ ఒక భాషా కుటుంబమనే ఆలోచన చైనీయుల గుర్తింపు చిన్నచిన్న భాగాలు గల మరియు విచ్ఛిన్నమైన అంశమనే భావన కల్పిస్తుంది, ఈ భావన సాంస్కృతికంగా మరియు రాజకీయంగా రెచ్చగొట్టే అంశంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, [[తైవాన్‌]]లో, దీనికి తైవానీస్ స్వాతంత్ర్య పోరాటంతో దగ్గరి సంబంధం ఉంది, ఇక్కడ [[తైవానీస్ స్వాతంత్ర్య]] మద్దతుదారులు స్థానిక తైవానీస్ [[మిన్నాన్]]-ఆధారిత సంభాషణ భాషను ప్రోత్సహిస్తున్నారు.
 
పీపుల్స్ రిపబ్లి్ ఆఫ్ చైనా మరియు సింగపూర్ దేశాల్లో, ప్రామాణిక మాండరిన్‌తోపాటు, సైనిటిక్ భాష(లు)కు సంబంధించిన అన్ని విభాగాలను సాధారణంగా ప్రభుత్వాలు ''ఫాంగ్యాన్‌'' గా (“ప్రాంతీయ భాషలు”, తరచుగా వీటిని “[[మాండలికాలు]]గా” అనువదిస్తున్నారు) సూచిస్తున్నాయి. ఆధునిక-రోజు అన్ని రకాల చైనీస్ మాట్లాడేవారు [[ఒక అధికారిక ప్రామాణిక రాత భాష]]ను ఉపయోగిస్తున్నారు, ఈ ఆధునిక రాత ప్రమాణం మాండరిన్ నుంచి తయారు చేయబడింది, సాధారణంగా దీనిని ఆధునిక బీజింగ్ మాండలికంగా పిలుస్తారు.
పంక్తి 261:
చైనీస్‌లో కొన్ని ప్రారంభ [[ఇండో-యూరోపియన్]] అరువు-పదాలు ప్రతిపాదించబడ్డాయి, వాటిలో ముఖ్యమైనవి [[:wikt:蜜|蜜]] ''మి'' "తేనె", [[:wikt:獅|獅]] ''షి'' "సింహం," మరియు [[:wikt:馬|馬]] ''మా'' "గుర్రం", [[:wikt:犬|犬]] ''క్వాన్'' "శునకం", మరియు [[:wikt:鵝|鵝]] ''ఇ'' "పెద్ద బాతు". పురాతన చైనీస్ పునర్నిర్మాణ ప్రయత్నాలు తాత్కాలికమేనని, దీనికి సంబంధించి శాశ్వత ప్రయత్నాలేవీ జరగలేదని, అందువలన ఎటువంటి నిర్ధారణలు చేయలేమని ఒక ఆధారం తెలియజేస్తుంది. పురాతన చైనీస్ యొక్క పునర్మిర్మాణం పరిపూర్ణంగా ఉండే అవకాశం లేనందున, ఈ పరికల్పన ప్రశ్నార్థకమైంది.<ref>[[ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా]] s.v. "[http://www.britannica.com/eb/article-75039/Chinese-languages చైనీస్ భాషలు]": "పురాతన చైనీస్ పదజాలం ఇప్పటికే సాధారణంగా ఇతర సైనో-టిబెటన్ భాషల్లో కనిపించని అనేక పదాలను కలిగివుంది. హనీ మరియు లయన్ మరియు బహుశా హార్స్, డాగ్ మరియు గూస్‌లకు సంబంధించిన పదాలు ఇండో-యూరోపియన్ భాషలతో అనుబంధం కలిగివున్నాయి, వీటిని వాణిజ్యం మరియు పూర్వ సంబంధాలు ఆధారంగా స్వీకరించారు. (అతి సమీప తెలిసిన ఇండో-యూరోపియన్ భాషలు టోచారియాన్ మరియు సోగ్డియాన్, ఇది మధ్యయుగ ఇరాన్ భాష.) అనేక పదాలు ఆస్ట్రోఆసియాటిక్ సహజాతాలను కలిగివున్నాయి మరియు మువోంగ్-వియత్నమీస్ మరియు మోన్-ఖ్మెర్ యొక్క పురాతన భాషతో పూర్వ సంబంధాలు కలిగివున్నాయి; జాన్ ఉలెన్‌‍బ్రూక్, ''Einige Übereinstimmungen zwischen dem Chinesischen und dem Indogermanischen'' (1967) 57 అంశాలను ప్రతిపాదిస్తుంది; ఇవి కూడా చూడండి త్సంగ్-తుంగ్ చాంగ్, 1988 [http://sino-platonic.org/complete/spp007_old_chinese.pdf ఇండో-యూరోపియన్ వకాబులరీ ఇన్ ఓల్డ్ చైనీస్];.</ref> మాండరిన్ చైనీస్ మాండలికాలు కంటే దక్షిణ చైనీస్ మాండలికాల్లో మరిన్ని ఏకాక్షర పదాలు ఉన్నట్లు కూడా ఈ ఆధారం తెలియజేసింది.
 
[[మధ్యయుగ చైనీస్]] భాషను [[దక్షిణ మరియు ఉత్తర రాజవంశాలు]] మరియు [[సుయ్]], [[టాంగ్]], మరియు [[సోంగ్]] రాజవంశాలు (6వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం CE వరకు) ఉపయోగించాయి. దీనిని "[[ఖైయిన్]]" [[రైమ్ బుక్]] (పురాతన చైనీస్ పదకోశం) ప్రతిబింబించే (601 CE) ప్రారంభ కాల భాషగా, మరియు "[[గ్వాంగ్యున్]]" [[రైమ్ బుక్]] ప్రతిబింబించే అంత్య కాల భాషగా విభజించవచ్చు. భాషావేత్తలు ఈ మధ్యయుగ చైనీస్ భాషను పునర్నిర్మించగలమని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మధ్యయుగ చైనీస్ భాష ఉచ్చారణకు సంబంధించిన ఆధారం అనేక మూలాల నుంచి లభిస్తుంది: శబ్దసంబంధ పద్ధతిని మరియు విదేశీ పదాల యొక్క చైనీస్ శబ్ద అనువాదాలను క్రోడీకరించేందుకు ఆధునిక మాండలిక వైవిధ్యాలువైవిద్యాలు, లిప్యంతరీకరణలు, విదేశీ లిప్యంతరీకరణలు, "అంత్యప్రాస పట్టిక"లను పురాతన చైనీస్ భాషాచరిత్ర పరిశోధకులు నిర్మించారు. అయితే, అన్ని పునర్నిర్మాణాలు పరీక్షార్థకంగానే ఉన్నాయి; ఆధునిక [[కాంటోపాప్]] అంత్యప్రాసల నుంచి ఆధునిక కాంటోనీస్ పునర్నిర్మాణానికి ప్రయత్నించడం ప్రస్తుత-రోజు మాట్లాడే భాష యొక్క తప్పుడు చిత్రణను ఇస్తుందని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు.
 
ప్రారంభ చారిత్రక కాలాల నుంచి ప్రస్తుతరోజు వరకు మాట్లాడే చైనీస్ భాషల అభివృద్ధి సంక్లిష్టంగా ఉంది. [[సిచువన్‌]]లో మరియు ఈశాన్యం ([[మంచూరియా]]) నుంచి నైరుతీ ప్రాంతం ([[యున్నాన్]]) వరకు ఉన్న విశాలమైన చాపంలో నివసించే అనేక మంది చైనీయులు [[మాతృ భాష]]గా వివిధ మాండరిన్ మాండలికాలు ఉపయోగిస్తున్నారు. ఉత్తర చైనాలో మైదాన ప్రాంతాలు ఉండటం, ఇక్కడ మాండరిన్ ప్రబలతకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికి విరుద్ధంగా, మధ్య మరియు దక్షిణ చైనాలో పర్వతాలు మరియు నదులు భాషా వైవిధ్యాన్నివైవిద్యాన్ని ప్రోత్సహించాయి.
 
20వ శతాబ్దం మధ్యకాలం వరకు, అనేక మంది దక్షిణ ప్రాంత చైనీయులు వారి స్థానిక చైనీస్ భాషా శైలిని మాత్రమే మాట్లాడేవారు. ప్రారంభ [[మింగ్ రాజవంశం]] సందర్భంగా [[నాన్‍‌జింగ్]] [[రాజధాని]]గా ఉండటంతో, తరువాత [[ఖింగ్ రాజవంశం]] వరకు నాన్‌జింగ్ మాండరిన్ ప్రబలమైన భాషగా మారింది. 17వ శతాబ్దం నుంచి, ఖింగ్ రాజవంశం రాజధాని బీజింగ్ యొక్క ప్రామాణిక భాషకు ఉచ్చారణను అనుగుణంగా చేసేందుకు [[శుద్ధోచ్చారణ]] విద్యాకేంద్రాలు (正音书院/正音書院; జెన్‌జియన్ షుయివన్) ఏర్పాటు చేసింది. అయితే సాధారణ ప్రజానీకంపై ఇది పరిమిత ప్రభావాన్ని మాత్రమే చూపింది. దక్షిణ చైనాలో మాండరిన్ యేతర భాషలు మాట్లాడేవారు కూడా తమ దైనందిన జీవితంలో తమతమ భాషలను ఉపయోగించడం కొనసాగించారు. బీజింగ్ మాండరిన్ ప్రామాణిక భాషను కేవలం అధికారులు మరియు ప్రభుత్వ సేవకులు మాత్రమే ఉపయోగించారు, అందువలన ఇది బాగా పరిమితమైంది.
పంక్తి 289:
అన్ని మాట్లాడే భాషల్లో, దాదాపుగా అన్ని అక్షరాలు స్వేచ్ఛా అక్షరాలుగా ఉంటాయి, అంటే వాటికి అంత్య శబ్దం ఉండదు, అయితే అంత్య శబ్దం ఉన్న అక్షరాలు {{IPA|/m/}}, {{IPA|/n/}}, {{IPA|/ŋ/}}, {{IPA|/p/}}, {{IPA|/t/}}, {{IPA|/k/}}, లేదా {{IPA|/ʔ/}}కు పరిమితం చేయబడ్డాయి. కొన్ని భాషా శైలులు అనేక ఈ అంత్య శబ్దాలను అనుమతిస్తున్నాయి, [[మాండరిన్]] వంటి ఇతర శైలులు కేవలం రెండింటికి మాత్రమే వీటిని పరిమితం చేస్తున్నాయి, వాటి పేర్లు {{IPA|/n/}} మరియు {{IPA|/ŋ/}}. [[హల్లు సంయుక్త వర్ణాల]]ను సాధారణంగా ప్రారంభంలో లేదా చివరిలో గుర్తించలేము. ప్రారంభం ఒక [[స్పృష్టోష్మం]] లేదా ఒక [[పాక్షిక అచ్చు]] తరువాత వచ్చే ఒక హల్లుగా ఉండవచ్చు, అయితే వీటిని సాధారణంగా హల్లు సంయుక్త వర్ణాలుగా పరిగణించరు.
 
వేర్వేరుగా మాట్లాడే మాండలికాల్లో శబ్దాల సంఖ్య భిన్నంగా ఉంటుంది, అయితే సాధారణంగా [[మధ్యయుగ చైనీస్]] నుంచి శబ్దాల తగ్గింపు ధోరణి కనిపించింది. ముఖ్యంగా మాండరిన్ మాండలికాల్లో శబ్దాల్లో నాటకీయ క్షీణత కనిపించింది, దీని వలన అనేక ఇతర మాట్లాడే మాండలికాల కంటే దీనిలో బహుళవర్ణ పదాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని రకాల భాషల్లో శబ్ద వైవిధ్యంతోపాటువైవిద్యంతోపాటు మొత్తం శబ్దగణాలు (అక్షరాలు) సంఖ్య కేవలం వెయ్యి మాత్రమే ఉంది, ఆంగ్లంలో శబ్దగణాలు ఎనిమిది మాత్రమే ఉన్నాయి<ref>డిఫ్రాన్సిస్ (1984) పేజి.52 చైనీస్‌లో 1,277 స్వరాక్షరాలు ఉన్నట్లు మరియు శబ్దాలను పరిగణలోకి తీసుకోకుండా 398 నుంచి 418 వరకు అక్షరాలు ఉన్నాయని లెక్కించారు; ఆంగ్లంలో 8000లకుపైగా శబ్దగణాలు ఉన్నాయని సూచించేందుకు ఆయన జెస్పెర్సెన్, ఒట్టో (1928) మోనోసిలబిజం ఇన్ ఇంగ్లీష్‌ను సూచించారు; లండన్, పేజి 15.</ref>.
 
మాట్లాడే చైనీస్ యొక్క అన్ని శైలులు [[స్వరాల]]ను ఉపయోగిస్తాయి. ఉత్తర చైనా యొక్క కొన్ని మాండలికాలు కేవలం మూడు స్వరాలను మాత్రమే కలిగివున్నాయి, ఇదిలా ఉంటే దక్షిణ చైనాలోని కొన్ని మాండలికాలు 6 నుంచి 10 స్వరాలు ఉపయోగిస్తున్నాయి. దీనికి [[షాంఘైనీస్]] మినహాయింపు, ఇది ఆధునిక జపనీస్ మాదిరిగా రెండు-శబ్దాల [[స్వర యాస]]కు కుదించబడింది.
పంక్తి 393:
చైనీస్ యొక్క అన్ని రకాల భాషల్లో ఉమ్మడిగా ఉండే ముఖ్యమైన వ్యాకరణ లక్షణాలు ఏమిటంటే, [[వరుస క్రియా నిర్మాణం]], [[సర్వనామాలు విడిచిపెట్టడం]] మరియు సంబంధిత [[కర్తను విడిచిపెట్టడం]] మొదలైనవి.
 
మాట్లాడే శైలుల్లో వ్యాకరణాలు తక్కువ భాగాలను పంచుకుంటున్నాయి, ఇవి వైవిధ్యంగావైవిద్యంగా ఉంటాయి.
 
=== స్వరాలు మరియు ధ్వన్యేకతలు ===
పంక్తి 405:
పురాతన కాలం నుంచి చైనీస్ వర్ణ రచనలు మొత్తంలో 20,000లకుపైగా వర్ణాలు ఉన్నాయి, వీటిలో ప్రస్తుతం సుమారుగా 10,000 వర్ణాలు మాత్రమే ఉపయోగిస్తున్నారు. అయితే చైనీస్ వర్ణాలను చైనీస్ పదాలతో తికమకపడకూడదు; అనేక చైనీస్ పదాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ వేర్వేరు వర్ణాలతో తయారవతాయి కాబట్టి, వర్ణాల కంటే అనేక రెట్లు ఎక్కువ చైనీస్ పదాలు ఉన్నాయి.
 
చైనీస్ పదాలు మరియు పదబంధాల మొత్తం సంఖ్య యొక్క అంచనాలు భారీ సంఖ్యలో ఉన్నాయి. చైనీస్ వర్ణాల యొక్క సంగ్రహం ''[[హాన్యు డా జిడియాన్‌]]'' లో [[బోన్ ఒరాకిల్]] రూపాలతోపాటు, మొత్తం 54,678 ప్రధాన పదాలు ఉన్నాయి. ''[[జోంగ్వా జిహాయ్‌]]'' లో (1994) 85,568 ప్రధాన పద నిర్వచనాలు ఉన్నాయి, ఇది కేవలం వర్ణాలు మరియు వాటి యొక్క సాహిత్య సంబంధ వైవిధ్యాలవైవిద్యాల ఆధారంగా రూపొందించబడిన అతిపెద్ద గ్రంథం. [[CC-CEDICT]] ప్రాజెక్టులో (2010) జాతీయాలు, సాంకేతిక పదాలు మరియు రాజకీయ ప్రముఖుల పేర్లు, వ్యాపారాలు మరియు ఉత్పత్తులతో కూడిన మొత్తం 97,404 సమకాలీన పదాలు ఉన్నాయి. వెబ్‌స్టెర్ యొక్క డిజిటల్ చైనీస్ డిక్షనరీ (WDCD).<ref>*డాక్టర్ తిమోతీ ఉయ్ మరియు జిమ్ హసియా, సంపాదకులు, ''వెబ్‌స్టెర్స్ డిజిటల్ చైనీస్ డిక్షనరీ - అడ్వాన్స్‌డ్ రిఫెరెన్స్ ఎడిషన్, జులై 2009'' </ref>
, [[CC-CEDICT]] ఆధారంగా రూపొందించబడింది, దీనిలో 84,000 పదాలు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/చైనీస్_భాష" నుండి వెలికితీశారు