ఛార్మీ కౌర్: కూర్పుల మధ్య తేడాలు

Rajasekhar1961 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 902545 ను రద్దు చేసారు
చి Wikipedia python library
పంక్తి 15:
తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ ఛార్మికి వెంటనే [[కాదల్ కిసు కిసు]] అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతమవ్వటంతో ఆమెకు వెను వెంటనే [[కాదల్ అళివతిల్లై]], [[ఆహా, ఎత్న అళగు]] తమిళ చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించటంతో ఆమె ప్రముఖ తెలుగు దర్శకుడు [[కృష్ణ వంశీ]] దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన [[శ్రీ ఆంజనేయం]] చిత్రం ద్వారా ఛార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం, దాని వెంటనే వచ్చిన [[నీకే మనసిచ్చాను]] కూడా పరాజయం పొందినప్పటికీ ఛార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా, అచ్చ తెలుగు పిల్లలాగ ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చిపడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర నాయికగా ఎదిగింది.
<br /><br />
2007 డిసెంబరు లో విడుదలయిన [[మంత్ర]] ఊహించని విజయం సాధించి తెలుగు కధానాయికలలోకథానాయికలలో ఛార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
== ఛార్మి నటించిన సినిమాలు ==
 
"https://te.wikipedia.org/wiki/ఛార్మీ_కౌర్" నుండి వెలికితీశారు