జైన మతం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 77:
# అస్తేయం (దొంగతనం చేయకుండుట)
# బ్రహ్మచర్యం
# అపరిగ్రహం (ఇతరుల ఆస్థినిఆస్తిని కబళించకుండుట)
సమ్యగ్విశ్వాసం అంటే జినుల మీద విశ్వాసం. సమ్యక్ జ్ఞానం అంటే అంతిమ ముక్తికి అన్ని వస్తువులలో ఉన్న జీవానికి సంబంధించిన జ్ఞానం. ఇదంతా, మామూలు గృహస్తు నిర్వాణం పొందాలంటే ఆచరింపవలసిన విధానం. సన్యాసి అంతకంటే తీవ్రమైన క్రమశిక్షణతో మెలగాలి.
 
"https://te.wikipedia.org/wiki/జైన_మతం" నుండి వెలికితీశారు