"జ్యోతిషం" కూర్పుల మధ్య తేడాలు

చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
 
==పురాణాలలో జ్యోతిష్యం==
*[[శ్రీనివాసుడు]] పద్మావతిని చేపట్టడానికి సోది చెప్పే స్త్రీ రూపంలో వచ్చి తన ప్రణయ వృత్తాంతాన్ని ఆకాశరాజు దంపతులకు తెలిపి వారిలో తమ వివాహం పట్ల సుముఖత కలిగించి పద్మావతిని పరిణయమాడటంలో విజయం సాధించనట్లు పురాణ కధనాలుకథనాలు చెప్తున్నాయి.
 
*కంసుడికి మేనల్లుడి రూపంలో మరణం పొంచివున్నట్లు [[ఆకాశవాణి]] ముందుగానే వినిపించింది.
|-
|[[మీనరాశి]]
|పూర్వాభద్ర 4వ పాదం ఉత్తరాభాద్రఉత్తరాబాధ్ర 1,2,3,4 పాదాలు రేవతి 1,2,3,4 పాదాలు
|మీన సంక్రాంతి నుండి మేష సంక్రాంతి వరకు మీన లగ్నం
|}
 
జ్యోతిష శాస్త్రంలో నక్షత్రాలను మూడు గణాలుగా విభజిస్తారు. ఇరవై ఏడు నక్షత్రాలలో అశ్వని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, స్వాతి,అనూరాధ, శ్రవణం, రేవతి అను తొమ్మిది నక్షత్రాలు దేవగణ నక్షత్రాలు. భరణి, రోహిణి, ఆరుద్ర, పుబ్బ (పూర్వ ఫల్గుణి), ఉత్తర(ఉత్తర ఫల్గుణి), పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, పూర్వభాద్రపూర్వబాధ్ర, కృత్తిక, ఉత్తరాభాద్రఉత్తరాబాధ్ర అను తొమ్మిది నక్షత్రాలు మానవ గణ నక్షత్రాలు. ఆశ్లేష, మఖ, చిత్త, విశాఖ, జ్యేష్ట, మూల, ధనిష్ట, శతభిషం(శతతార) అనే తొమ్మిది నక్షత్రాలు రాక్షస గణ నక్షత్రాలు.
 
==నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం ==
|రాహువు
|-
|[[పూర్వాభాద్రపూర్వాబాధ్ర నక్షత్రము | పూర్వాభాద్రపూర్వాబాధ్ర]]
|కుబేరుడు
|ముదురుపసుపు
|గురువు
|-
|[[ఉత్తరాభాద్రఉత్తరాబాధ్ర నక్షత్రము | ఉత్తరాభాద్రఉత్తరాబాధ్ర]]
|కామధేను
|గులాబి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/934636" నుండి వెలికితీశారు