"శుక్రుడు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 169 interwiki links, now provided by Wikidata on d:q313 (translate me))
 
శుక్రుడు, భూమి అనేక విషయాలలో సారూప్యత కలిగిన కారణంగా వీటికి "సోదర గ్రహాలు" అని కూడా అంటారు.
==శుక్ర గ్రహం గురించి ఇతర సమాచారము==
 
# నవ గ్రహాలలో అత్యంత ప్రకాశవంత మైన గ్రహం శుక్ర గ్రహం.
#ఇది ఇతర గ్రహాలకు భిన్నంగా తనచుట్టు తాను ఎడమనుండి కుడికి తిరుగు తుంది.
# సూర్యుని నుండి సగటు దూరము: 10,82,08,900 కిలోమీటర్లు.
#గ్రహ మధ్య రేఖ వద్ద వ్యాసం: 12,102 కిలో మీటర్లు.
#భ్రమణ కాలం: 243 రోజుల 14 నిముషాలు.
# పరిబ్రమణ కాలము 225 రోజులు.
# దీనికి ఉప గ్రహాలు లేవు.
== ఇవీ చూడండి ==
* [[సౌరమండలము]]
2,16,613

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/934720" నుండి వెలికితీశారు