చౌడవరం (గుంటూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
==విశేషాలు==
* శ్రీ లలితా పరమేశ్వరీ ఆలయం :- అమ్మలగన్న అమ్మ ఒక్కో పేరుతో ఒక్కో ప్రాంతంలో కొలువుదీరి భక్తజన సంరక్షణ చేస్తోంది. అ పరంపరలో భాగంగా ఆ జగజ్జనని లలితా పరమేశ్వరిగా ఈ గ్రామంలో ఒక ఆలయలోగిలిలో కొలువైనది. కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పవల్లిగా ఆ తల్లి భక్తజన మందారమై దర్శనమిస్తున్నది. <ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 20-9-2013. 10వ పేజీ.</ref>
*శ్రీ గాయత్రి దేవి దేవాలయం సుప్రసిద్ద మైనది
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/చౌడవరం_(గుంటూరు)" నుండి వెలికితీశారు