పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
[[File:A bag of cotton seeds.JPG|thumb|right|200px|పత్తిగింజలు ]]
 
'''పత్తిగింజల నూనె''' పత్తి (Cottonseed oil) గింజల నుండి తీయు [[నూనె]] శాకఖాద్యతైలం (vegetable edible oil)<ref>http://www.merriam-webster.com/dictionary/cottonseed%20oil</ref> . [[పత్తి]]ని ప్రధానంగా దూది (cotton) కై సాగు చెయ్యడం మొదలైనప్పటికి, ప్రస్తుతం పత్తిగింజల నూనెకు కూడ ప్రాధాన్యం పెరిగినది.భారత దేశంలో ప్రత్తిగింజనుండి నూనెను ఉత్పత్తిచెయ్యడం క్రమంగా పెరుగుచున్నది.1669 సంవత్సరంలో 1.7 లక్షలటన్నులముడినూనె ఉత్పత్తిచెయ్యబడగా,అది 2012కు 12.20లక్షలటన్నులకు పెరిగినది.2013లో 12.53లక్షలుగా అంచనావెయ్యబడినది.<ref>http://www.indexmundi.com/agriculture/?country=in&commodity=cottonseed-oil&graph=production</ref>
 
==భారతీయభాషలలో ప్రతియొక్క సాధారణ పేరు<ref name="sea">SEA HandBook-2009,By The Solvent Extractors' Association of India</ref>==
*[[హిందీ]],[[బెంగాలి]],[[గుజరాతి]],[[మరాఠి]],[[పంజాబీ భాష|పంజాబీ]]=కపాస్(Kapas),రూయి(rui),తుల(Tula)
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు