"మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
{{వికీకరణ}}
{{మొలక}}
'''మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి''' గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా అచ్చ తెలుఁగు సాహిత్యంలో పేరెన్నికగన్న కవులలో ప్రముఖులు, ఇటీవలివారు. వీరి నివాసం [[రాజమండ్రి]]. ఈయన రచనల్లో ముఖ్యమైనది ఆంధ్ర పురాణం. ఈ కృతికిగానూ వీరికి ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది.
[[దస్త్రం:Madhunapantula satyanarayana sastry.JPG|right|250px|thumb|మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/935043" నుండి వెలికితీశారు