పత్తిగింజల నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
 
===నూనె ఉపయోగాలు===
*రిపైండ్‌ ఆయిల్‌ను వంటనూనెగా వాడెదరు<ref>http://www.thefreedictionary.com/Cotton+seed+oil</ref>.
*మర్గరిన్‌ల తయారిలో వాడెదరు. '''మార్గరిన్‌ '''లనగా 12-15%, నీటిని,80% వరకు వనస్పతిని,రిపైండ్‌నూనెలనుకలిపి మరికొన్నిఉత్పేరకాలను కలిపి వెన్నను పోలి వుండేలా చెసినది. మార్గరినులను విస్తారంగా బేకరిలో కేకులు, తినిబండారాలల తయారిలో వినియోగిస్తారు.
*వనస్పతి తయారిలోకూడా వినియోగిస్తారు.
 
===ఇవికూడా చూడండి===
*[[చెట్లనుండి వచ్చే నూనెగింజలు]]
"https://te.wikipedia.org/wiki/పత్తిగింజల_నూనె" నుండి వెలికితీశారు