ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 45:
==వివాహాలు, విడాకులు మరియు పిల్లలు ==
ఆర్థిక విజయంతో సింగర్ [[ఐదవ ఎవెన్యూ]] లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. అతను ఆమె స్టీఫెన్ కెంట్ తో [[వ్యభిచారం]] చేసిన ఆధారంగా క్యాథరైన్ కు విడాకులు ఇచ్చాడు. ఆయన మేరీ అన్న్ తో జీవించుట కొనసాగించాడు. ఈ సాహచర్యం మేరీ అన్న్ తనను తన వద్ద పనిచేయుచున్న ఉద్యోగి అయిన మెక్ గోనిగల్ తో కలిసి ఐదవ ఎవెన్యూలో డ్రైవింగ్ చెయుచున్నపుడు అనుమానించి నంతవరకుకొనసాగింది.ఈ సమయానికి, McGonigal సింగర్ ఐదు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (తనకుతాను మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) ఆమె భర్త [[రెండవ వివాహం]] నకు అరెస్టు చేయించింది. సింగర్ తన వివాహ ఒప్పందాన్ని రద్దు చెసుకొని లండన్ కు 1862 లో పోయి మేరీ మెక్ గోనియల్ తో తన జీవితాన్ని కొనసాగించాడు. తరువాత, మరొక ఐజాక్ యొక్క కుటుంబాలు కనుగొనబడింది: ఆయనకు "మేరీ ఈష్ట్ వుడ్ వాల్టర్స్ ను భార్యగా పొంది ఆమె కుమార్తె ఏలిస్ ఈష్ట్ వుడ్ లకు తన యింటిపేరును "మెరిట్" గా 1860 లో మార్చాడు. ఐజాక్ కు పద్దెనిమిది మంది పిల్లలు కలరు(నలుగురు స్త్రీలతో)
==ఐరోపాలో చివరి రోజులు ==
|