ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
శుద్ధి
పంక్తి 1:
{{అనువాదం}}
{{Infobox engineer
|birth_name=ఐజాక్ మెరిట్ సింగర్
Line 15 ⟶ 16:
|children =
|discipline =
|institutions =[[:en:Singer Corporation|Singerసింగర్ Sewingసుయింగ్ Machineమిషన్ Companyకంపెని]]
|practice_name =
|significant_projects =
Line 22 ⟶ 23:
|significant_awards =
|net_worth =USD $13 million at the time of his death (approximately 1/709th of US [[Gross national product|GNP]])<ref name=Wealthy100>{{Citation | last=Klepper | first=Michael | last2=Gunther | first2=Michael | publication-date=1996 | title=The Wealthy 100: From Benjamin Franklin to Bill Gates—A Ranking of the Richest Americans, Past and Present | publisher=Carol Publishing Group | publication-place=[[Secaucus, New Jersey]] | page=xiii | isbn=978-0-8065-1800-8 | oclc=33818143}}</ref>
}}'''ఐజాక్ మెరిట్ సింగర్''' ([[అక్టోబరు 27]] , [[1811]] - [[జూలై 23]] , [[1875]]) అమెరికన్ ఆవిష్కర్త, నటుడు మరియు పారిశ్రామిక వేత్త. ఆయన మనం ప్రస్తుతం ధరిస్తున్న దుస్తులు కుట్టుకొనేందుకు అవసరమైన విశిష్ట ఆవిష్కరన అయిన [[కుట్టు మిషను]] ను ఆవిష్కరించాడు. ఈయన [[:en:Singer Corporation| సింగర్ కుట్టుమిషన్ల కంపెనీ]] యొక్క స్థాపకుడు. అనేకమంది సింగర్ మిషను కన్నా ముందుగానే పేటెంట్ హక్కులు పొందారు. కానీ సింగర్ మిషను ప్రయోగాత్మకంగా విజయం సాధించింది. ఈ కుట్టు మిషను ఇంటిలోని దుస్తులు కుట్టుకొనుటకు వాడతారు<ref>[http://www.shveya.org/history_zinger/ Все о швейных машинах -История создания корпорации Зингер<!-- Bot generated title -->]</ref>
 
==మొదటి ఆవిష్కరణలు==
1839 లో ఆయనకు రాతిని డ్రిల్లింగ్ చేసి, వాటిని $ 2,000 లకు చనాల్ బిల్డింగ్ కంపెనీకి అమ్ముటకు మొదటి పేటెంట్ వచ్చినది. ఆయనకు వచ్చిన ఆర్థిక విజయంతో ఆయన తన జీవితాన్ని నటుడిగా కావాలని అనుకున్నాడు. ఆయన తన ఆశయం కోసం ఆయన ఒక నట వర్గాన్ని "మెరిట్ ప్లేయర్స్" పేరుతో ప్రారంభించాడు. ఈ బృందం కళా ప్రాంగణాలపై "ఐసాక్ మెరిట్" అనే పేరుతో ప్రదర్శనలు యివ్వడం ప్రారంభించింది. ఈ బృందంలో "మేరీ అన్న్" కూడా పాల్గొనేవారు. ఆమె తనకు తాను "మిసెస్ మెరిట్" గా పిలుచుకొనేవారు{{Citation needed|date=March 2011}}. ఆ బృందం ఐదు సంవత్సరాలు తమ ప్రదర్శనలు కొనసాగించాయి.
 
తర్వాత ఆయన "చెక్కను మరియు లోహాన్ని తొలుచు యంత్రం" అభివృద్ధి చేయుటకు ఏప్రిల్ 10, 1849 లో పేటెంట్ సంపాదించాడు.
 
38 వ సంవత్సరంలో ఆయన మేరీ అన్న్ మరియు ఎనిమిదిమంది పిల్లలతో న్యూయార్క్ పట్టణానికి తిరిగి వచ్చాడు. అచట ఆయన చెక్కను కత్తిరించే యంత్రాన్ని మార్కెట్ లోకి విడుదల చెయాలనుకున్నాడుచేయాలనుకున్నాడు. ఆయన ఈ పనికోసం ఎ.బి.టైలర్ అండ్ కో యొక్క ఒక షాప్ ను అభివృద్ధి పరచుటకు అడ్వాన్సు యిచ్చాడు. అచట ఆయన జి.బి.జీబెర్ (సింగర్ యొక్క ఆర్థిక భాగస్వామి) ని కలుసుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత యంత్రం నమూనా తయారైనది కానీ ఆవిరి బాయిలర్ ఆ నమూనాను నాశనం చేసింది. జీబెర్ బోస్టన్ (ప్రింటింగ్ ట్రేడ్ కేంద్రం) లో కొత్త ఆవిష్కరణను కొనసాగించాలని ఒత్తిడి చేశాడు. 1850 లో సింగర్ బోస్టన్ వెళ్ళి తన ఆవిష్కరణను "ఆర్సన్ సి.ఫెల్ప్స్" షాపులో ప్రదర్శించాడు. సింగర్ యొక్క చెక్క కోసే యంత్రాన్ని ఆర్డర్లులేవు.
 
ఫెలిఫ్స్ షాపులో లెరో అండ్ బ్లాడ్గెట్ (కుట్టు మిషన్లు) యంత్రాలు తయారీ మరియు రిపైర్ చేయబడుతుండేవి. ఫెల్ప్స్ తయారీకి క్లిష్టంగా ఉన్న తయారీ మరియు ఉపయోగాలు గల ఆ యంత్రాలను చూచి సరిచేయాలని చెప్పాడు <ref name=pbs>{{cite web |url=http://www.pbs.org/wgbh/theymadeamerica/whomade/singer_hi.html |title=Isaac Merritt Singer |publisher=[[Public Broadcasting Service|PBS]] |accessdate=March 10, 2011}}</ref> సింగర్ ఆయంత్రంలో వృత్తాకార మార్గంలో కాకుండా సరళరేఖలో షటిల్ చలించేటట్లు చేసి, సూదిని వక్రంగా కాకుండా సరళరేఖలో పోవునట్లు చేయడాంచేయడం వలన సులువుగా కుట్టవచ్చని నిర్థారించాదునిర్థారించాడు. సింగర్ ఆగష్టు 12, 1851 లో యునైటెడ్ స్టేట్స నుండి 8294 సంఖ్యగల పేటెంట్ హక్కును పొందాడు.
 
సింగర్ రూపొందించిన నమూనా ప్రయోగాత్మకంగా దుస్తులు కుట్టుటాకుకుట్టుటకు మొదటి యంత్రంగా ప్రసిద్ధి చెందినది. ఈ యంత్రం ఒక నిమిషంలో 900 కుట్లను వేయగలదు. ఈ యంత్రంతో సులువుగా పరిపూర్ణ దుస్తులు కుట్టవచ్చు.<ref name=pbs/>
 
==ఐ.ఎం.సింగర్ & కంపెనీ==
1856 లో ఈ యంత్రం తయారీదారులైన గ్రోవెర్ అండ్ బాకెర్, సింగర్ అంరియు వీలర్ అండ్ విల్సన్ లు పేటెంట్ ఉల్లంఘన గూర్చి ఒకరినొకరు నిందించుకుంటూ న్యూయార్క్ నందు ఆల్బనీలో కలుసుకొని తమ వాదాలను పరిష్కరించుకున్నారు. ఓర్లాండో B. పోటర్ (గ్రోవర్ మరియు బేకర్ కంపెనీ న్యాయవాది మరియు అధ్యక్షుడు) వారి లాభాలను విచ్చలవిడిగా వ్యాజ్యం కోసం ఖర్చుచేయకుండా వారి యొక్క పేటెంట్లను విలీనం చేయాలని ప్రతిపాదించాడు{{ఆధారం}}. ఈ విధానం క్లిష్ట యంత్రాల ఉత్పత్తి కోసం న్యాయ ప్రతేక హక్కులను అనుమతిస్తుంది. వారు కుట్టు యంత్రాల సంయుక్త ప్రతిపాదనకు అంగీకరించారు. కానీ వాటిని ఏవిధంగానైనా ఉపయోగించుటకు వారు ఇప్పటికీ కొన్ని కీలక నిరాటంకమైన పేటెంట్లు జరిపించిన "ఎలియాస్ హ్యూ" యొక్క సహకారాన్ని పెటెంట్ రక్షణ కోసం పొందారు. నిబంధనలు ఏర్పాటు చేశారు; హ్యూ ప్రతి కుట్టుయంత్రం పై రాయల్టీని సంపాదించాడు.{{ఆధారం}}
 
కుట్టుపని యంత్రాలు చాలా అధిక సంఖ్యలో తయారు కావడం మొదలైంది. 1856 లో ఐ.ఎం.సింగర్ అండ్ కంపెనీ 2564 యంత్రాలను తయారుచేసింది. 1860 లో 13,000 యంత్రాలను న్యూయార్క్ నందు గల మోట్ స్ట్రీట్ వద్ద గల ప్లాంట్ లో తయారుచేశరుతయారుచేశారు. తర్వాత ఎలిజిబెత్,న్యూజెర్సీలో పెద్ద ప్లాంట్ ప్రారంభమైనది<ref>[http://www.sil.si.edu/digitalcollections/trade-literature/sewing-machines/browse-lists/all-libraries.htm]</ref>. అప్పటి వరకు కుట్టు యంత్రాలను దుస్తులు, బూట్లు, బ్రిడిల్స్ మరియు టైలర్స్ కొరకు తయారుచేయబడిన పారిశ్రామిక యంత్రాలు. కానీ 1856 లో గృహ వినియోగానికి అవసరమైన చిన్న కుట్టు యంత్రాన్ని మార్కెట్ లో విడుదల చేశారు. ఈ యంత్ర ధరను $100 గా నిర్ణయించారు. కొన్ని అమ్మబడినవి<ref name=mit>{{cite web |url=http://web.mit.edu/invent/iow/singer.html |title=Inventor of the Week / Isaac Merrit Singer (1811-1875) |publisher=[[Lemelson Foundation#Initiatives supported in the United States|Lemelson-MIT Program]] |accessdate=March 10, 2011}}</ref> సమ్యూల్ కోట్స్ మరియు ఎలి వైట్నీ లు వారి తుపాకీలలో ఉపయోగించుటకు అభివృద్ధి చేసిన మార్చుకునే వీలున్న యంత్రభాగాల భావనను ఉపయోగించి కుట్టు యంత్రాలలో కూడా మార్చుకొనే విడిభాగాలను తయారుచేయుటకు సింగర్ పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడు. అదే సమయంలో తన [[లాభం]] 530% పెరుగుతున్న సమయంలో, సగం ధర కోత చేయగలిగింది<ref name=mit/> మార్కెట్లో కుటుంబం ఉపయోగించు యంత్రం "ద టర్టిల్ బేక్" ను సింగర్ మొట్టమొదట తయారుచేశాడు. దాని ధర పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్ సర్వీసు ప్రకారం $10. కు తగ్గినది. ఆయన భాగస్వామి ఎడ్వర్డ్ క్లార్క్ అమ్మకాలను పెంచడానికి వాయిదాల కొనుగోలుప్రణాళికలను సిద్ధం చేశాడు."<ref name=pbs/>
 
ఐ.ఎం.సింగర్ తన వ్యాపారాన్ని ఐరోపాకూ విస్తరించాడు. ఆయన గ్లాస్గో వద్ద క్లైడ్ బాం వద్ద కర్మాగారాన్ని నెలకొల్పాడు. మాతృ సంస్థ నియంత్రణలో మొదటి అమెరికన్ ఆధారిత [[బహుళజాతి సంస్థ]] లు [[పారిస్]] మరియు [[రియో దేడి జనెయరోజనైరో]] లలో నెలకొల్పబడ్డాయి.
 
==వివాహాలు, విడాకులు మరియు పిల్లలు ==
ఆర్థిక విజయంతో సింగర్ [[ఐదవ ఎవెన్యూ]] లో ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. అందులోకి 1860 లో తన రెండవ కుటుంబాన్ని మార్చాడు. అతను ఆమె స్టీఫెన్ కెంట్ తో [[వ్యభిచారం]] చేసిన ఆధారంగా క్యాథరైన్ కు విడాకులు ఇచ్చాడు. ఆయన మేరీ అన్న్ తో జీవించుట కొనసాగించాడు. ఈ సాహచర్యం మేరీ అన్న్ తనను తన వద్ద పనిచేయుచున్న ఉద్యోగి అయిన మెక్ గోనిగల్ తో కలిసి ఐదవ ఎవెన్యూలో డ్రైవింగ్ చెయుచున్నపుడు అనుమానించి నంతవరకుకొనసాగింది. ఈ సమయానికి, McGonigalమెక్‌గోనిగల్ సింగర్ ఐదు పిల్లలకి జన్మనిచ్చింది. ఈ కుటుంబ సభ్యుల యింటిపేర్లు మాథ్యూస్ గా వాడబడినవి. మేరీ అన్న్ (తనకుతాను మిసెస్ ఐ.ఎం.సింగర్ గా పిలుచుకొనేది) ఆమె భర్త [[రెండవ వివాహం]] నకు అరెస్టు చేయించింది. సింగర్ తన వివాహ ఒప్పందాన్ని రద్దు చెసుకొని లండన్ కు 1862 లో పోయి మేరీ మెక్ గోనియల్ తో తన జీవితాన్ని కొనసాగించాడు. తరువాత, మరొక ఐజాక్ యొక్క కుటుంబాలు కనుగొనబడింది: ఆయనకు "మేరీ ఈష్ట్ వుడ్ వాల్టర్స్ ను భార్యగా పొంది ఆమె కుమార్తె ఏలిస్ ఈష్ట్ వుడ్ లకు తన యింటిపేరును "మెరిట్" గా 1860 లో మార్చాడు. ఐజాక్ కు పద్దెనిమిది మంది పిల్లలు కలరు(నలుగురు స్త్రీలతో)
 
==ఐరోపాలో చివరి రోజులు ==