"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

 
18 కార్బనులను కలిగివుండి,రెండు ద్విబంధములున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం.ద్విబంధాలలో,ఒకటి-9వకార్బనువద్ద,రెండోవది-12వ కార్బను వద్ద వుండును.దీని శాస్త్రీయనామము:సిస్,సిస్,-9,12 అక్టాడెకనొయిక్‌ఆసిడ్(cis,cis9-12 octadecadeinoicacid).18 కార్బనునులు కలిగివున్న సంతృప్తకొవ్వు ఆమ్లం స్టియరిక్‌ ఆమ్లం కన్న లినొలిక్‌ ఆమ్లం లో 4 హైడ్రొజను పరమాణువులు తక్కువగా వుండుnu.సాధారణ గది ఉష్ణోగ్రతవద్ద పారదర్శకంగా వుండును.రెండు ద్విబంధాలుకూడా "సిస్"అమరికలో వుండును.<ref>http://www.news-medical.net/health/Linoleic-Acid-What-is-Linoleic-Acid.aspx</ref>
'''అమ్లం యొక్క గుణగణాలపట్టిక '''<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l1376?lang=en&region=IN</ref>
{|class="wikitable"
|-style="background:blue; color:white" align="center"
|లక్షణము||విలువమితి<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l1376?lang=en&region=IN</ref>
|-
|ఎంపిరికల్‌పార్ముల||CnH<sub>n-4</sub>O<sub>2</sub>
|ద్రవీభవన ఉష్ణోగ్ర్త||-5<sup>0</sup>C
|}
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రొకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp)నూనెలో60 నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====లినొలెనిక్‌ ఆమ్లం (Linolenic acid) ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/935720" నుండి వెలికితీశారు