"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

====లినొలెనిక్‌ ఆమ్లం (Linolenic acid) ====
 
'''<big>CH<sub>3</sub>(CH=CHCH<sub>2</sub>)3(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''</big><references/>
 
యిది 18 కార్బనులను కలిగివుండి,3ద్విబంధాలు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లమే లినొలెనిక్‌ ఆమ్లం..దీన్ని అల్పా-లినొలెనిక్‌ఆసిడ్‌అనికూడా అంటారు.దీని శాస్త్రీయనామము-సిస్,సిస్.సిస్-9,12,15'అక్టా డెక ట్రైనొయిక్‌ఆసిడ్((cis,cis,cis,-9,12,15 octa deca trienoic acid).
 
'''భౌతిక ధర్మాలపట్టిక'''
{|class="wikitable"
|-style="background:yellow; color:red" align="center"
|అణుభారము||278.43 గ్రాం.మోల్.
|-
|మెల్టింగ్‌పాయింట్ద్రవీభవన ఉష్ణోగ్రత||-11.0<sup>0</sup>C
|-
|వక్రీభవన సూచిక n20/D||1.480
|-
|సాంద్రత,25<sup>0</sup>Cవద్ద|0.914
|-
|భద్రపరచవలసిన ఉష్ణోగ్రత||
|}
ఈకొవ్వు ఆమ్లం ఆవాలనూనెలో వున్నప్పటికి,కొద్దినూనెలలో మాత్రమే అధికప్రమాణములో కన్పించును.అవిసెనూనె(linseed)లో 45-50%,పెరిల్ల నూనె(perilla))లో65%వరకు వుండును.జంతుకొవ్వునిల్వలలో(animal fat depot)1.0% వరకు వుండును.అయితే గుర్రం కొవ్వులో 15% వరకు ఈకొవ్వు ఆమ్లంకలదు.చియా(chia)లో 65%,కివిఫ్రూట్‌సీడ్‌(kiwi fruit seed)నూనెలో 62%,రేప్‌సీడ్‌(rape seed)లో10%,సోయాలో 8%వరకు ఈకొవ్వు ఆమ్లం వున్నది.లినొలెనిక్‌ ఆమ్లంను 3-ఒమేగా కొవ్వు ఆమ్లం అంటారు.ఈకొవ్వు ఆమ్లం మానవఆహరములో తప్పని సరిగా వుండవలసిన'ఆవశ్యక(essential)కొవ్వు ఆమ్లం.మానవ దేహజీర్ణవ్యవస్తకుబహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను,ముఖ్యంగా ఒమేగా3-కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేసుకునే సమర్దత లేదు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/935723" నుండి వెలికితీశారు