"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

====α-ఎలియో స్టియరిక్‌ ఆమ్లం(α-eleastearic acid)====
 
ఈకొవ్వు ఆమ్లం18 కార్బనులను కలిగివుండి,లినొలెనిక్‌ ఆమ్లంవలె 3 ద్విబంధాలను కలిగివున్నది.అయితే ఈద్విబంధాలు 9,11,13 కార్బనుల వద్ద కంజుగెటెడ్‍గా కలిగి వున్నది.దీని శాస్త్రీయనామము 9,11,13-అక్టాడెక ట్రైనొయిక్‌ఆసిడ్(9,11,13-octa decatrienoic acid)ఇది లినొలెనిక్‌ ఆమ్లం యొక్క కంజుగెటెడ్‌బంధాలున్న ఐసోమర్‌ కొవ్వుఆమ్లం.సాధారణంగా బహుద్విబంధాలున్నకొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలమధ్య 3 కార్బనులు వుండును.అలా కాకుండగా 3 కార్బనులకన్న తక్కువగా వున్నచో వాటిని కంజుగెటెడ్‌ఆసిడ్లు అందురు.ఈకొవ్వు ఆమ్లం టంగ్(tung)<ref>http://www.merriam-webster.com/dictionary/eleostearic%20acid</ref> లేదా ఛైనావుడ్‌ఆయిల్‌లో 85% వరకు వున్నది.యుపొర్బెసియె,కుకుర్బిటెసియే కుటుంబ మొక్కల నూనెలో ఈకొవ్వు ఆమ్లంయొక్క వునికిని గుర్తించారు.కంజుగెటెడ్‌బంధాలు కలిగివున్న కారణం వలన ఈకొవ్వు ఆమ్లం త్వరగా పాలిమరైజెసన్(polymerization)చెందును.
*అణుభారం:278.43<ref>http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB5141104.htm</ref>
 
*ద్రవీభవన ఉష్ణోగ్రత:-49<sup>0</sup>C
 
==భిన్నసౌష్టవం వున్న కొవ్వుఆమ్లాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/935740" నుండి వెలికితీశారు