అతిశయోక్త్యలంకారము: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: ఒక వస్తువును మిగుల నతిశయముగా వర్ణించిన అది '''అతిశయోక్తి అలంకా...
 
చి లింకులు
పంక్తి 1:
ఒక వస్తువును[[వస్తువు]]ను మిగుల నతిశయముగా వర్ణించిన అది '''అతిశయోక్తి [[అలంకారము]]'''. కొన్ని సందర్భాల్లో [[కవి|కవులు]] ఒక వస్తువును వర్ణిస్తూ నిజానికి సాధ్యం కాని ఎన్నో సంగతులు ఆ వస్తువుకి ఆపాదిస్తారు. అది కేవలం కల్పనను హెచ్చించటం కోసమే కానీ నిజంగా అలా ఉందని కవుల భావన కాదు.
 
ఉదాహరణ: మా పాఠశాల భవనములు ఆకాశము నంటుచున్నవి.
 
ఉదాహరణ: మా [[పాఠశాల]] భవనములు[[భవనము]]లు [[ఆకాశము]] నంటుచున్నవి.
ఇక్కద పాఠశాల భవనం ఆకాశాన్ని అంటడం అనేది అసాధ్యం కానీ ఆ ఊహ మాత్రం చేత వాక్యానికి చాలా అందం వచ్చింది. ఇదే అతిశయోక్తి అలంకారం.
[[వర్గం:అలంకారములు]]