దేవులపల్లి కృష్ణశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
==జీవిత విశేషాలు==
ఈయన [[తూర్పు గోదావరి]] జిల్లాలో ఒక పండిత కుటుంబంలో జన్మించాడు. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929లో [[రవీంద్రనాధ టాగూరు]]ను కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో [[ఆకాశవాణి]]లో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
 
కృష్ణశాస్త్రి మేనగోడలే కర్ణాటక, లలిత, జానపద సంగీత కళానిధి, వింజమూరి సోదరీమణులలో ఒకరైన కళాప్రపూర్ణ [[అవసరాల (వింజమూరి)అనసూయాదేవి]].
 
==పురస్కారాలు==