"కుసుమ నూనె" కూర్పుల మధ్య తేడాలు

Reverted to revision 935874 by Palagiri. (TW)
(Reverted to revision 935875 by Palagiri. (TW))
(Reverted to revision 935874 by Palagiri. (TW))
 
'''[[కుసుమ]]''' మొక్క [[కంపొసిటే]] కుటుంబానికిచెందిన, నూనెగింజల మొక్క,గుల్మం. హిందిలో కుసుంబ లేదా కుసుమ ఆంటారు. మరాటిలో కర్డీ (kardi) ఆంటారు.
[[కంపొసిటే]] కుటుంబాన్నీ '''[[ఆస్టరేసి]]'''అనికూడా అంటారు.మొక్కయొక్క వృక్షశాస్త్రపేరు కార్థమసస్ ట్రీం కోరియస్(Carthamus tinctorius)<ref>http://www.healthline.com/natstandardcontent/safflower</ref> .
 
==చరిత్ర==
దక్షిణఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందు కాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి,ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది.4వేలనాటికే కుసుమను ఈజిప్టులో పండ్ంచేవరు 4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు<ref> .కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ ,సిర్కలోని(circa)18వ రాజ వంశస్తుని సమాధిలో,మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంశస్తునిరాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంను కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు.ఇజిప్తియన్ చక్రవర్తి(pharaoh)'తుతన్‌ఖామున్‌(Tutankhamun)సమాధులో కుసుమపూల హారాలున్నాయి<ref>[http://books.google.co.in/books?id=G7c5xQwhtIAC&pg=PA2&lpg=PA2&dq=origin+of+safflower+plant+flowers&source=bl&ots=OLukdXcULp&sig=r9zJKwCRvpzZTlsdrQGFF7qy-yY&hl=en&sa=X&ei=lfFsUrG6BsaQrQeAt4DABg&ved=0CHAQ6AEwDQ#v=onepage&q=origin%20of%20safflower%20plant%20flowers&f=false].safflower
By Joseph R. Smith.page No.2.</ref>.
 
దక్షిణ ఆసియా కుసుమ మూలజన్మస్ధానం.చరిత్రముందుకాలం(pre historic)లోనే చీనా,ఇండియా,పెర్షియా,ఇజిప్టులలో కుసుమపంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి, ఆతరువాత మిగతాప్రాంతాలకు వ్యాప్తిచెందినది.4వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వశాస్తవేత్తలు గుర్తించారు.కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజవంశస్తుని సమాధిలో, మమ్మితోపాటు,విల్లిఆకులతో(willow leaves)వున్న కుసుమపూలు వున్నాయి.12వ రాజవంశస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంగును కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గుర్తించారు.ఇజిప్తియన్ చక్రవర్తి (pharaoh ) 'తుతన్ఖామున్(Tutankhamun)సమాధిలో కుసుమపూల హారాలున్నాయి.
 
=కుసుమ మొక్క=
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/935880" నుండి వెలికితీశారు