"వేప నూనె" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q910656)
[[Image:Expeller (4).jpg|thumb|200px|left|ఎక్సుపెల్లరు(నూనెతీయు యంత్రం)ద్వారా తీసిన వేప నూనె]]
 
'''[[వేప]]''' గింజల నుండి [[నూనె]] ను తీయుదురు. ఇది [[శాక తైలం]] (vegetable oil). వంటనూనె కాదు. పారిశ్రామికంగా వినియోగిస్తారు. వేపచెట్టు [[మెలియేసి]] కుటుంబానికి చెందినది. వృక్షశాస్త్రనామం:'''అజాడిరక్టా ఇండికా'''(azadirachta indica).ఈ చెటు యొక్క పుట్టుక స్థానంభారతదేశం.వేప ఉష్ణ మండలప్రాంతంలో పెరుగు సతతహతిత వృక్షం. 4 వేలసంవత్స్రాలనుండియే ఆయూర్వేదవైద్య ప్రక్రియలో వాడబడుచున్నది.వేపచెట్టు యొక్క బెరడు,ఆకులు,వేరు పుష్కలంగా ఓషధి గుణాలను కలిగివున్నది<ref>http://www.organeem.com/neem_tree.html</ref>.
 
===వేపపండ్లు===
[[File:Starr 050518-1620 Azadirachta indica.jpg |thumb|right|200px|వేప చెట్టు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/936035" నుండి వెలికితీశారు