వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
===నూనె ఉపయోగాలు===
 
* వేపనూనెకున్న ఔషధగుణం కారణంగా, సబ్బుల తయారీలో విరివిగా వాడుచున్నారు. వేపనూనెతో చేసిన సబ్బు నురుగు ఎక్కువగా ఇచ్చును<ref>Chemical characteristics of toilet soap prepared from neem ,(Azadirachta indica A. Juss) seed oil ,E. E. Mak-Mensah٭ and C. K. Firempong </ref>.
* వేపనూనె, సబ్బుద్రవం, నీటి మిశ్రమాన్నిమొక్కల చీడ, పీడల నివారిణిగా పిచికారి చేసి వాడెదరు.
* ఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.
పంక్తి 75:
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
* నూనె తీసిన వేపచెక్క (oil cake) ఎరువుగా రసాయనిక ఎరువులతో కలిపి చల్లెదరు. నూనె తీసిన చెక్కలో 5.2-5.6 వరకు నత్రజని ఉన్నది. భాస్వరం 1.9%, పోటాషియం 1.5% ఉన్నది.
 
===ఇవికూడా చూడండి===
*[[చెట్లనుండి వచ్చే నూనెగింజలు]]
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు