వేప నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
* ఆయుర్వేద, యునాని మందుల తయారీలో ఉపయోగిస్తారు.
* కీళ్ళనొప్పుల నివారణకు మర్దన నూనెగా వాడెదరు.
*పేల నివారణకు చాలా బాగా పనిచేస్తుంది<ref> http://www.stylecraze.com/articles/amazing-benefits-of-neem-oil-for-skin-and-hair/</ref> రాత్రి తల వెంట్రుకలకు వేపనూనెను దట్టంగా పట్టించి, గాలి అందకుండగా గట్టిగా వస్త్రాన్నిచుట్టి ఉదయం వరకు ఉంచిన, తలలోని పేలు చనిపోవును.
* వేప నూనెను ప్రస్తుతం ఎక్కువగా క్రిమి సంహారకం గా వాడుతున్నారు. రైతులు తమ పంటలపై చీడ పీడల నివారణకు వేప నూనె ఆధారిత మందులను వాడు తున్నారు. దీనిని ప్రభుత్వం కూడ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నది. దీనివలన పర్యావరణానికి ముప్పు ఉండదు. భూమి, జల వనరులు కలుషితం కావు. ఇటు వంటి మందులు వాడిన ఆహార పంటల వలన ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదు<ref>http://www.indiamart.com/dkcorporation/neem-oil.html</ref> .
* నేలలోపాతు కర్ర భాగానికి, ఇంటిలోని దూలాలకు,వాసాలకు, గుమ్మాలకు వేపనూనెను రాసిన చెదపట్టదు.
"https://te.wikipedia.org/wiki/వేప_నూనె" నుండి వెలికితీశారు