"వాడుకరి చర్చ:కిరణ్మయి" కూర్పుల మధ్య తేడాలు

 
 
మీరు రచించాల్సిన విషయం ఏదైనా తెలుగు వికీపీడియాలో చేర్చవచ్చును. సందేహించకండి. నా మొబైల్ నం. 9246376622 కి ఫోన్ చేయండి మీకు నేను సహాయం చేయగలను.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 03:56, 26 అక్టోబర్ 2013 (UTC)
 
== చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు ==
 
[[వాడుకరి:కిరణ్మయి|కిరణ్మయి]] గారు నమస్కారం. మీరు రచ్చబండలో చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి ఆసక్తి కనబరిచారు. చాలా ధన్యవాదాలు. మీరు కొన్ని టాపిక్స్ తెలియజేస్తే వీటిని ఒక ప్రాజెక్టులా సమిష్టిగా ముందుకు తీసుకుపోదాం. ఈ లోపున... [[వికీపీడియా:వికీప్రాజెక్టు/లీలావతి కూతుళ్ళు|లీలావతి కూతుళ్ళు]] ప్రాజెక్టులో ఇంకా దాదాపు 26 మహిళా శాస్త్రవేత్తల వ్యాసాలు చేయవలసి ఉంది. మీరు ఒక 5-6 వ్యాసాలు వ్రాయగలిగితే మనం త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతాం. మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ... --[[వాడుకరి:Visdaviva|విష్ణు]] ([[వాడుకరి చర్చ:Visdaviva|చర్చ]])
1,488

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/936079" నుండి వెలికితీశారు