ఇస్లామీయ ప్రవక్తలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 51:
భగవంతుడు (అల్లాహ్) 124000 మంది ప్రవక్తలను అవతరింపజేశాడు గదా! [[ఖురాన్]] లో కేవలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావింపబడ్డాయే? మిగతావారి పేర్లు ఎందుకు ప్రస్తావింపబడలేదు? వారెవరై ఉండవచ్చు? [[శ్రీరాముడు]], [[శ్రీకృష్ణుడు]], [[జరాత్రుష్టుడు]] (ఇరాన్ లోని [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మత]] స్థాపకుడు), [[గౌతమ బుద్ధుడు]] లాంటి యుగపురుషులు, పుణ్యపురుషులూ ప్రవక్తలే అని, [[ఆదమ్]] మరియు శంకరుడు ఒకరేనని గాఢంగా నమ్మే వారు ఎందరో వున్నారు. ఎవరెవరు ప్రవక్తలో అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన [[అల్లాహ్]] కు తెలుసు, అతడు సర్వజ్ఞాని.
 
==సంశయాలు - విశ్వాసాలు==
[[శ్రీరాముడు]], [[శ్రీకృష్ణుడు]], [[జరాత్రుష్టుడు]] (ఇరాన్ లోని [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మత]] స్థాపకుడు), [[గౌతమ బుద్ధుడు]] ప్రవక్తలే అయితె (అల్లాహ్) అవతరింపజెసిన 124000 మంది ప్రవక్తలు జన్మిచి మరనించిన వారు.
సృష్టికర్తకూ - సృష్టికి, పరమేశ్వరుడికీ - ప్రవక్తకీ నడుమ తేడాలను స్పష్టంగా ప్రకటింపబడినప్పటికీ, కొన్ని జాతులూ, సమూహాలు, ఈ ప్రవక్తలకే పరమేశ్వరునిగా భావించారు. ఉదాహరణకు యేసు-యెహోవా ఒక్కడే యని క్రైస్తవుల విశ్వాసం.
 
జన్మిచి మరనించినవారు దేవుళ్ళు కాలెరు...!!!!
దేవుడు ఒక్కడే అతనికి జననం లేదు మరనం లేదు
(అల్లహ్) కి మరెవ్వరు సమానం కాలేరు
 
{{ఇస్లాం విషయాలు}}
{{ఇస్లాం}}
 
"https://te.wikipedia.org/wiki/ఇస్లామీయ_ప్రవక్తలు" నుండి వెలికితీశారు