ఐజాక్ మెరిట్ సింగర్: కూర్పుల మధ్య తేడాలు

→‎వారసులు: అనువాదం పూర్తయ్యింది
పంక్తి 64:
ఐజాక్ రెండో కుమారుడు పారిస్ యూజీన్ సింగర్ (జ. పారిస్, 20 ఫిబ్రవరి 1867; మ. లండన్, 24 జూన్ 1932), సిసీలియా హెన్రియట్టా ఆగస్టా "లిల్లీ" గ్రహామ్ ను పెళ్ళిచేసుకున్నాడు (జ. [[పెర్త్]] [[ఆస్ట్రేలియా]], 6 జూన్ 1867; మ. [[పెయింటన్]], 7 మార్చి 1951).
 
[[వాష్టింగన్ సింగర్]], ఆ తర్వాత కాలంలో ఎక్సీటర్ విశ్వవిద్యాలయంగా రూపుదాల్చిన యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ సౌత్-వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్ యొక్క ప్రధానదాత. విశ్వవిద్యాలయపువిశ్వవిద్యాలయంలో ఒక భవనానికి ఈయన పేరు మీదగా నామకరణం చేశారుపెట్టారు.
 
సింగర్ కుటుంబపు ప్రముఖ వారసులలో హెర్బర్ట్ మోన్రోస్ సింగర్ (జ. [[పెయింటన్]], 22 జూన్ 1888; మ. [[లండన్]], 3 నవంబర్ 1941), సీసిల్ మార్టిమర్ సింగర్ (జ. [[లండన్]], 16 జూలై 1889; మ. [[న్యూయార్క్]], 28 జనవరి 1954 ), పారిస్ గ్రహాం సింగర్ మరియు జార్జెస్ ఫర్క్వార్ సింగర్ (జ. లండన్, 28 ఫిబ్రవరి 1892; మ. డేటోనా బీచ్, ఫ్లోరిడా, 19 జూలై 1955) మరి కొందరు.