ఆరెమండ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆరెమండ''', [[గుంటూరు]] జిల్లా, [[పొన్నూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 316 ., ఎస్.టి.డి.కోడ్ = 08643.
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3066,ఇందులో పురుషుల సంఖ్య 1552,మహిళల సంఖ్య 1514,గ్రామంలో నివాసగ్రుహాలు 800 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 505 హెక్టారులు.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో మామిళ్ళపల్లి,కట్టెంపూడి,ఆలూరు,మోదుకూరు,బోదపాడు గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామ రైతులు ఏడాదిపొడవునా ఏదోవొక పంట పండిస్తూనే ఉంటారు. విద్యుత్తు మోటార్లద్వారా సాగుచేస్తారు.
ఖరీఫ్ లో ఎకరానికి 40 బస్తాలు వరి పండిస్తారు. రబీలో మొక్కజొన్న తరువాత కూరగాయలు పండిస్తారు.
పండించిన పంటను వాహనాలద్వారా గుంటూరు రైతు బజారుకు తరలిస్తారు. [1]
 
==మూలాలు==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17.
[1] ఈనాడు గుంటూరు రూరల్, 12 జులై 2013, 8వ పేజీ.
{{పొన్నూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఆరెమండ" నుండి వెలికితీశారు