నీరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Added image to page
ట్యాగు: చరవాణి సవరింపు
పంక్తి 1:
[[File:This_is_a------_2013-10-28_19-57.png|thumbnail|This is a......]]
 
{{విస్తరణ}}
'''నీరు''', '''ఉదకం''' లేదా '''జలము''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్ధం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు.
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు