చార్‌ధామ్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
అక్షరదోషాల సవరణ
పంక్తి 6:
}}
{{Char Dham}}
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్దసుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్‌ ధామ్‌ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే స్థాపించబడిన ఈ క్షేత్రాలలో మూడు వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్‌ ధామ్‌ అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి వచ్చింది.
==చరిత్ర==
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి మరియు వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న [[బద్రీనాథ్]], [[కేదార్‌నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]] ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్‌ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా [[ఉత్తరాఖండ్]] పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
పంక్తి 25:
===రామనాథస్వామి ఆలయం===
 
[[రామేశ్వరము]] భారతదేశ దక్షిణాన [[తమిళనాడు]] రాష్ట్రంలో ఉన్నది. ఇది భారతదేశ ద్వీపకల్ప చివరి భాగమైన [[m:en:Gulf of Mannar|మున్నార్మన్నార్ సింధుశాఖ]] వద్ద ఉన్నది. పురాణాల ప్రకారం [[శ్రీరాముడు]] ఈ ప్రదేశము నుండే [[రామసేతు]] నిర్మాణాన్ని ప్రారంభించాడు. ఇది శైవులకు అంకితమైన దేవాలయము. [[శ్రీరాముడు]] ఈ ఆలయాన్ని స్థాపించాడని ప్రతీతి..
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/చార్‌ధామ్" నుండి వెలికితీశారు