రంజాన్: కూర్పుల మధ్య తేడాలు

మూస:రమదాన్ ఉంచాను; ఇంఫోబాక్స్ తొలగించాను
వికీకరణ
పంక్తి 12:
 
== ఉపవాసవ్రతం ==
{{ప్రధాన వ్యాసం|సౌమ్}}
 
ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా అచరించవలసిన నియమం ' ఉపవాసవ్రతం' . ఈ ఉపవాసంను పార్సీ భాషలో ' రోజా ' అని అంటారు. అరబ్బీ భాషలో [[సౌమ్]] అని పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్యఖురాన్ గ్రంథం .
 
పంక్తి 36:
 
== జకాత్ ==
{{ప్రధాన వ్యాసం|జకాత్}}
 
రంజాన్ నెలలో మరొక విశేషం అత్యధిక దానధర్మాలు చేయడం. సంపాదనాపరులైనవారు , సంపన్నులైనవారు రంజాన్ నెలలో ' [[జకాత్]] ' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తంను పేదలకు దానం చేయడాన్ని ' జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి రెండున్నర శాతం[2.5%] చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా యిస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకొనడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ ' జకాత్ ' ఉపయోగపడుతుంది.
Line 50 ⟶ 51:
[[దస్త్రం:Ramadan Dinner 2005-11-07.jpg|thumb|220px|right|ఇఫ్తార్ విందు]]
== ఈద్‍ముబారక్ ==
{{mainప్రధాన వ్యాసం|ఈద్ ముబారక్}}
 
ఈ పండుగను పేద , ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. ప్రతె ఒక్కరూ కొత్త బట్టలు ధరించి పండుగ నమాజును ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన [[ఈద్‍గాహ్]] లలో చేస్తారు. అనంతరం ఒకరికొకరు ' ఈద్‍ముబారక్ ' ( శుభాకాంక్షలు) తెలుపుకుంటారు.ఈ నమజ్ కొసము వెల్లదనికి ఒక దారి వఛెదనికి ఇన్కొక్క దారిలొ రవలెను.
Line 61 ⟶ 62:
 
==ఇవీ చూడండి==
* [[ముస్లింల పండుగలు]]
* [[ముస్లింల సాంప్రదాయాలు]]
 
==పాదపీఠికలు==
"https://te.wikipedia.org/wiki/రంజాన్" నుండి వెలికితీశారు