రొడ్డం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 3 interwiki links, now provided by Wikidata on d:q3428951 (translate me)
ఆంధ్రప్రదేశ్ పటము
పంక్తి 1:
{{అయోమయం}}
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=రొద్దం||district=అనంతపురం
| latd = 14.10
| latm =
| lats =
| latNS = N
| longd = 77.43
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Anantapur mandals outline53.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=రొద్దం|villages=21|area_total=|population_total=45903|population_male=23386|population_female=22517|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=48.12|literacy_male=62.20|literacy_female=33.44}}
 
'''రొద్దం''' ([[ఆంగ్లం]]: '''Roddam'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం]] జిల్లాకు చెందిన ఒక మండలము. పెనుగొండ నుండి పది మైళ్ళ దూరంలో ఉన్న రొడ్డం గ్రామం జిల్లాలోనే అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి. ఇది క్రీ.శ 4వ శతాబ్దము నుండి 7వ శతాబ్దము మధ్యకాలంలో స్థాపించబడినదని అంచనా. ఇక్కడ పెన్నానది ఒడ్డున స్థానికులు రుద్ర పాదం అని పిలిచే ఒక శిలపైన కట్టిన గుడి ఉన్నది.<ref>[http://books.google.com/books?id=QswOAAAAQAAJ&pg=PR120&lpg=PR120&dq=roddam#v=onepage&q=roddam&f=false Lists of the Antiquarian Remains in the Presidency of Madras, Volume 1]</ref> పశ్చిమ చాళుక్యుల కాలంలో రొద్ద (రొద్దం) నొళంబవాడికి ప్రాంతీయ రాజధానిగా ఉన్నది. క్రీ.శ.992లో రెండవ తైలాపుడు చోళ రాజరాజును ఓడించిన తర్వాత రొద్దంలో స్థావరమేర్పరచినట్టు బళ్ళారి జిల్లాలోని కొగలి శాసనాలు తెలుపుతున్నవి. ఆహవమల్ల మొదటి సోమేశ్వరుడు రొద్దం ప్రాంతీయ రాజధానిగా నొళంబవాడిని పాలించినట్టు శాసనాలలో తెలుస్తున్నది.
"https://te.wikipedia.org/wiki/రొడ్డం" నుండి వెలికితీశారు