వేరుశనగ నూనె: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
'''[[వేరుశెనగ నూనె]]''' ('''Groundnut oil/pea nut'''): వేరుశెనగ నూనెను ''' [[వేరు శెనగ]]''' విత్తనములనుండి తీయుదురు. వేరుశెనగ జన్మస్దలము[[ దక్షిణ అమెరికా]]. వేరుశెనగ ఉష్ణమండల నేలలో బాగా పెరుగుతుంది. గుల్లగావుండు వ్యవసాయభూములు అనుకూలం. [[ఇండియా]], [[ఛైనా]], [[దక్షిణ ఆసియా]],[[ఆగ్నేయ ఆసియా]] ఖండదేశాలలో వేరుశెనగ నె వాడకం ఎక్కువ. వేరుశనగ 'లెగుమినస్' జాతికిచెందిన మొక్కకుటుంబం:'''[[ఫాబేసి]]''',ప్రజాతి:'''[[అరాచిస్]]''' . శాస్త్రీయ నామం ''arachis hypogaea legume'<ref>http://www.britannica.com/EBchecked/topic/247009/groundnut</ref>. అన్నిరకాల వాతవరణ పరిస్దితులను తట్టుకోగలదు.పూలు పసుపువర్ణంలో వుండును.ఖరీఫులో వర్షాధార పంటగా,రబీలో నీటిపారుదల వున్నచోట సాగు చేయుదురు.
 
==సాగు<ref>SEAHandBook-2009,By TheSolventExtractors' Association ofIndia</ref>==
==సాగు==
వేరుశనగమొక్కను అదిపెరిగే విధానాన్ని బట్టి రెండురకాలుగా వర్గీకరించారు.ఒకటి గుత్తి(bunch)రకము,మరొకటి ప్రాకుడు/వ్యాప్రి(spreading)రకము.ఈమధ్యకాలంలో పైరెండింటి కలయికగా అర్ధవ్యాప్తి(semi spreading)రకంకూడా సాగుచేయుచున్నారు.ఈ పంటకు తెలికపాటి ఇసుకనేలలు(రేగడి),నల్లరేగడి ,మరియు నీటిని బాగా ఇంకించుకునే స్వభావమున్న నేలలు అనుకూలం.పంటనేల లోPH విలువ 6.0-6.5(ఆమ్ల లక్షణం) వుండుట అనుకూలం.ఖరీఫ్ సాగు మే-జూన్(వానలు ఆలస్యమైనచో ఆగస్టు-సెప్టెంబరు), రబి సిజను [[జనవరి]]నుండి [[మార్చి]]వరకు.ఈపంట మంచు అధికంగావున్నను,వార్షాభావ పరిస్థితులు ఏర్పడినను, పాదుల్లో నీరు ఎక్కువ నిల్వవున్నను తట్టుకోలేదు.వర్షపాతం 500-1200మి.మీ వుండాలి సరాసరి వర్షపాతం 400-500 మి.మీ.వుండలి.వాతావరణంలో వుష్ణోగ్రత 25-30<sup>0</sup>C మధ్య వుండాలి.భారతదేశంలో 5-6 మిలియను హెక్టారులలో వేరుశనగ పంటలో సాగుచెయ్యబడుచున్నది.వేరుశనగపంట సాగు [[గుజరాతు]] లో ఎక్కువగా 1.7-2.0 మిలియను హెక్టారులలో ప్రధమస్థానంలో వుండగా,ఆ తరువాత 1.25-1.4 మిలియను హెక్టరుల సాగుతో [[ఆంధ్ర ప్రదేశ్ ]]ద్వితీయ స్థానంలో వున్నది.ఆ తురువాత స్థానాలు,[[కర్నాటక]] కు,[[మహారాష్ట్ర]] రాష్ట్రాలవి..
===వేరుశనగకాయ===
"https://te.wikipedia.org/wiki/వేరుశనగ_నూనె" నుండి వెలికితీశారు