"నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు" కూర్పుల మధ్య తేడాలు

7. అసిటొన్: శుద్ధమైనది.
 
===పరీక్షించు విధానం<ref>Methods of Sampling and test for oils and fats,IS:548(partI-1964)by Indian standards,Determination of unsaponifiable matter,pagenO.31</ref> ===
కచ్చితంగా తూచిన సుమారు 5 గ్రాం ,ల [[నూనె]] ను B24 మూతి వున్న కొనికల్ ఫ్లాస్కు లేదా చదునైన అడుగు భాగం వున్న రిసివరు ఫ్లాస్కులో తీసుకొన వలెను. దానికి 50 మి.లీ.ల ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణంను[[ పిపెట్ ]]ద్వారా కొలచి కలపవలెను. ఫ్లాస్కునకు B 24 కోన్ వున్న ఎయిర్/లెబెగ్ కండెన్సరును అమర్చాలి. నూనె+అల్కహలిక్ పోటాషియం హైడ్రక్సైడ్ మిశ్రమాని సుమారు గంటసేపు సపొనిపికెసను పూర్తయ్యె వరకు హట్‍ప్లేట్ పైవేడి చెయ్యవలెను. సపొనిఫికెసను పూర్తయ్యక హీటరును ఆపివేసి, కండెన్సరు లోపలిఅంచులు తడిసేలా 10 మి.లీ.ల అల్కహల్‌తో కడగవలెను. ఫ్లాస్కును గదిఉష్ణొగ్రతకు వచ్చెవరకు చల్లబరచవలెను.ఫ్లాస్కులోని చల్లారినద్రవాన్ని ఒక 500 మి.లీ.ల సపరెటింగ్ ఫన్నలుకు చేర్చవలెను. సపరెటింగ్ ఫన్నల్‌లోని ద్రవానికి ఇంచుమించు 50 మి.లీ.ల డిస్టిల్ వాటరును కలుప వలెను. ఇప్పుడు 50మి.లీ.ల పెట్రొలియం ఈథరును సపరెటింగ్ ఫన్నల్‌కి చేర్చవలెను. సపరెటింగ్ ఫన్నల్ మూతికి బిరడాను బిగించి ఒకనిమిషం సేపు ఫన్నల్‌ను కదప (shake) వలెను. ఫన్నల్‌ను రింగ్ స్టాండులో వుంచి, సపరెటింగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు ద్రవభాగాలుగా విడిగా ఏర్పడు వరకు వేచివుండాలి. సపరెటింగ్ ఫన్నల్‌లో ఏర్పడిన రెండు ద్రవభాగాలలో క్రిందిభాగంలో సోప్ వాటరు పైభాగాన పెట్రొలియం ఈథరు వుండును.(నీటికన్న పెట్రొలియంఈథరు తక్కువసాంద్రత కలిగివుండటం వలను, మరియు పెట్రొలియంఈథరు నీటిలో కలవదు. అందుచే సోప్‌వాటరు పైన పెట్రొలియంఈథరు వుండును.)సపరెటింగ్ ఫన్నల్ లోని అడుగు భాగంలోని సోఫ్‌వాటరును మరో సపరెటింగ్‌ఫన్నల్‌కు మొదటీ సపరెటింగ్ ఫన్నల్ క్రింద వున్న కాక్ ద్వారా వదలాలి.ఇప్పుడు సోప్‌వాటరు వున్న సపరెటింగ్ ఫన్నల్‌కు 50 మి.లీ.ల పెట్రొలియంఇథరును ఛెర్చి ఇంతకు ముందులా బిరడా బిగించి బాగా కదలించాలి(షేక్). ఒక నిమిషం పాటు చేసి రింగ్ స్టాండులో వుంఛాలి.కొద్దిసేపటీ తరువాత సపరెటీంగ్ ఫన్నల్‌లోని ద్రవం రెండు లేయరులు/పొరలు విదిపోవును.పైనవున్న పెట్రొలియం ఈథరుద్రవాన్నిఈథరు ద్రవాన్ని అంతకుముందు పెట్రొలియంఈథరు వున్న సపరెటీంగ్ ఫన్నల్‍కు చేర్చవలెను.మరలసోఫ్ వాటరును సపరెటీంగ్ ఫన్నల్‍లో తీసుకొని దానికి 50 మి.లీ.ల పెట్రొలియంఈథరును చేర్చి పైవిధంగా చెయ్యాలి. ఇలా కనీసం 4-5 సార్లు చెయ్యాలి.పెట్రొలియం ద్రవభాగాలను మొదటీ సపరెటింగ్ ఫన్నల్‍లో జమ చెయ్యాలి.ఇప్పుడు సపరెటీంగ్ ఫన్నల్‍లో జమ(collect)అయ్యిన పెట్రొలియం ఈథరుకు 25 మి.లీ.ల 10% అల్కహల్ను కలిపి ఫ్లాస్కును బాగా కదిపి,సెట్లింగ్ కు వదలాలి.
 
సపరేటింగ్ ఫన్నల్‌లో రెండు లేయరులు ఏర్పడును.పెట్రొలియం ఈథరులోని సోప్ 10% అల్కహల్‌లో కరగి పోవును.సపరేటరులో దిగువన సెటిల్ అయ్యిన సోప్ వాటరును తొలగించాలి.ఇలాగా కనీసం 3సార్లు 10%అల్కహల్ వాటరు వాషింగ్ లు యివ్వాలి.ఇప్పుడడు సపరెటింగ్ ఫన్నల్‌లోని పెట్రొలియంఈథరు కు 20 మి.లీ.ల డిస్టిల్ వాటరును చేర్చి బాగా కలియతిప్పి,సెటిలింగ్ చేసి దిగువన సెటిల్ అయ్యిన వాటరును తొలగింఛాలి.ఇలావాటరు ఫినాప్తలిన్ ఇండికేటరుతో తటస్తంగా మారువరకు(వాటరులో సోప్ పార్టికలు వున్నచో వాటరు ఫినాప్తలీన్ వలన పింక్‌రంగుకు మారును).సోప్ పార్టికల్స్ తొలగింపబడిన పెట్రొలియం ఈథరును,అంతకుముందే తూచి భారాన్ని నమోదుచేసిన 250 మి.లీ.రిసివరులో వెయ్యాలి.రిసివరును హీటరుమీద వేడి చేసి పెట్రొలియం ఈథరును వేపరుగా చేసి తొలగించాలి.రిసివరులో వున్న పధార్దమే అన్ సపొనిఫియబుల్ పధార్దం.అయితే ఇందులో సపొనిఫికెసన్ చెందకుండ వున్న[[ కొవ్వు ఆమ్లాలు]] కూడా వుండు ఆవకాశం వున్నది.
 
'''N= std.NaOH సొల్యూసన్ నార్మాలిటి.'''
==మూలాలు/ఆధారాలు==
{{మూలాలజాబితా}}
 
===నూనెలోని అన్‍సపోనిపియబుల్ మాటరు/పధార్దము శాతం===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/937131" నుండి వెలికితీశారు