నూనెలోని అన్ సపొనిఫియబుల్ మాటరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
7. హట్‍ప్లేట్
 
===అవసరమగు రసాయనిక పధార్దములు===
 
1. ఆల్కహలిక్ పోటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణం:70-80 గ్రాం.ల శుద్దమైన పోటాషియం హైడ్రక్సైడ్‌ను అంతే పరిమాణంగల డిస్టిల్‍వాటరులో ముందుగా కరగించి, తరువాత ఆల్కహల్‌కు చేర్చి ఒకలీటరుకు సరి పెట్టవలెను. అవసరమైనచో వడగట్టి, గాలి చొరబడని విధంగా మూత బిగించి, వెలుతురుసోకని ప్రదేశంలో భద్రపరచవలెను.
 
2. ఇథైల్ ఆల్కహల్<ref>http://www.britannica.com/EBchecked/topic/194354/ethyl-alcohol</ref> : 95% గాడత వున్నది లేదా రెక్టిపైడ్ స్పిరిట్.
 
3. ఫినాప్తలీన్ ఇండికెసన్ ద్రావణం:100 మి.లీ.ల ఆల్కహల్‍లో 1 గ్రాం. ఫినాప్తలిన్ పౌడరును కలిపి తయారుచేసినది.
 
4. పెట్రొలియం ఈథరు<ref>http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB2248176.htm</ref> : బాయిలింగ్ పాయింట్ 60-80<sup>0</sup>C మధ్య వున్నది. లేదా హెక్సెను.
 
5. సజల ఆల్కహల్ :10% గాఢత వున్నది. 90 మి.లీ. ల డిస్టిల్‌వాటరులో 10 మి.లీ. ఆల్కహాల్ కలిపి తయారుచెయ్యాలి.
పంక్తి 32:
6. Std సోడియం హైడ్రాక్సైడ్ (NaOH) ద్రావణం:0.02 నార్మాలిటి వున్నది.
 
7. అసిటొన్<ref>http://toxtown.nlm.nih.gov/text_version/chemicals.php?id=1</ref>: శుద్ధమైనది.
 
===పరీక్షించు విధానం<ref>Methods of Sampling and test for oils and fats,IS:548(partI-1964)by Indian standards,Determination of unsaponifiable matter,pagenO.31</ref> ===