"మాధవపెద్ది సత్యం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
75ఏళ్ల్ల వయసులో కూడా [[కృష్ణవంశీ]] తీసిన [[సింధూరం]] సినిమాలో ''సంకురాతిరి పండగొచ్చెరో'' పాటపాడి పలువురి ప్రశంసలందుకున్నాడు.
 
ఈయన 78 సంవత్సరాల వయసులో 2000, డిసెంబర్ 18న చెన్నైలో స్వస్థతతో మరణించాడు. ఈయన భార్య అంతకు సంవత్సముసంవత్సరము మునుపే మరణించింది. ఈయనకు ఒక కొడుకు, ఒక కూతురు. ఈయన కుమారుడు మాధవపెద్ది మూర్తి తన తల్లితండ్రుల స్మృత్యర్ధం తెలుగు సినీ రంగములో కృషి చేసిన వారికి మాధవపెద్ది సత్యం అవార్డు మరియు మాధవపెద్ది ప్రభావతి అవార్డును ప్రారంభించాడు<ref>http://www.hindu.com/fr/2007/03/23/stories/2007032300150200.htm</ref>.
 
==మూలాలు==
*[http://www.idlebrain.com/celeb/bio-data/bio-madhavapeddi.html ఐడిల్ బ్రెయిన్ లో మాధవపెద్ది మరణవార్త]
<references/>
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/93729" నుండి వెలికితీశారు