తెలుగుదనం: కూర్పుల మధ్య తేడాలు

+Category
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
సాధారణంగా తెలుగు వారి ప్రవర్తనలో కనిపించే అలవాట్లనూ, వాళ్ళు పాటించే ఆచారాలన తెలుగుదనాలంటారు. ఊదాహరణకు: ఊరగాయలు తినడం ఒక ముఖ్య తెలుగుదనం. ఎక్కడున్నా సరే, తెలుగువారు తినడానికి ఊరగాయల కొరకు ఉవ్విళ్ళూరుతుంటారు. ఇంకొక ప్రాంతంలో కానీ, దేశంలో కానీ స్థిరపడడానికి వెళ్తున్నా తెలుగువారు తమ ఊరగాయలని తప్పకుండా తమతో తీసుకు వెళ్తారు. ప్రపంచంలో ఎక్కడైనా సరే తెలుగువారు నివసించడం మొదలుపెడితే, ఆ ప్రాతంలో త్వరలో ఊరగాయ సీసాలు అమ్మే షాపులు వెలుస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. <br>
 
ఈ సెక్షన్‌లో తెలుగుదనాలకి సంబంధించిన ఆరోపాలు ఉంటాయి. '''(అమెరికా, సాఫ్టువేరు తెలుగుతనానికి సంబంధించిన ఆరోపాలు ఎలా అవుతాయి?)'''|}. '''ఈ రెండు ఆరోపాలనీ మరెక్కడైనా ఇరికించండి.'''
|}
 
 
* [[ఊరగాయ]]
"https://te.wikipedia.org/wiki/తెలుగుదనం" నుండి వెలికితీశారు