"నాగలాపురం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(ఆంధ్రప్రదేశ్ పటము)
 
'''నాగలాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. నాగలాపురం, పిన్=517589. ఎస్.టీ.డీ.కోడ్=08576.
[[తిరుపతి]]కి 70 కి.మీ. [[దశదిశలు|వాయవ్యం]]గా ఉంది. ఈ ఊళ్ళో గల శ్రీ వేదనారాయణస్వామి దేవాలయం చాలా ప్రసిద్దమైనది.
[[విష్ణువు|శ్రీమహావిష్ణువు]] మహర్షుల కోరికపై సొమకాసురుడిని వధించడానికి [[మత్స్యావతారము|మత్స్యావతార]] మెత్తుతాడు.
సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు తిరిగి ఇస్తాడు. ఇక్కడి విగ్రహాన్ని స్వయంభువుగా చెబుతారు. గర్భగుడిలో ఉన్న ఈ
మత్స్యావతారమూర్తికి ఇరు ప్రక్కల శ్రీదేవి, భూదేవి ఉన్నారు. స్వామివారి చేతిలో సుదర్శన
చక్రం ప్రయోగానికి సిద్దంగా ఉన్నట్లు ఉంటుంది.
స్వామివారి నడుముకు దశావతార వడ్డాణం ఉంటుంది.
 
==దేవాలయనిర్మాణం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/937470" నుండి వెలికితీశారు