మార్కస్ బార్ట్లే: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మార్కస్ బార్ట్లే''' [[తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఈయన 1945లో [[బి.ఎన్.రెడ్డి]] తీసిన [[స్వర్గసీమ]] సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, యానిమేషన్ లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు.
 
==చిత్ర సమాహారం==
*[[మాయాబజార్]]
*[[స్వర్గసీమ]]
*[[గుండమ్మ కథ]]
*[[పాతాళభైరవి]]
 
==బయటి లింకులు==
*{{imdb_name|0058936}}
*[http://www.thehinduimages.com/hindu/photoDetail.do?photoId=5478932 అరుదైన మార్కస్ బార్ట్లీ ఫోటో]
 
[[వర్గం:తెలుగు సినిమా ఛాయాగ్రాహకులు]]
"https://te.wikipedia.org/wiki/మార్కస్_బార్ట్లే" నుండి వెలికితీశారు