"నూనె యొక్క సపొనిఫికెసను విలువ" కూర్పుల మధ్య తేడాలు

[[బొమ్మ:Oil 078.jpg|thumb|right|300px|సపొనిఫికెసన్ ప్రయోగం]]
==సపొనిఫికేసన్ విలువ<ref> DterminationDetermination of Saponification value.Indian Standard,Methods of Sampling and test for Oils and Fats,IS:548(Part I)-1964</ref>==
ఒకగ్రాము [[నూనె]]/[[కొవ్వు]]ను పూర్తి గా సపోనికెసన్ (సబ్బుగా మార్చుటకు) చెయ్యుటకు అవసరమైన పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క భారం, మిల్లి గ్రాములలో ఆ నూనెయొక్క సపొనికెసన్ విలువ అంటారు.ప్రతినూనెలోని కొవ్వుఆమ్లాలు వివిధశాతంలో వుండును. అలాగే సంతృప్త, [[అసంతృప్త కొవ్వు ఆమ్లాలు]] వివిధ శాతాలలో వుండును. ఆయా నూనెలలోని కొవ్వుఆమ్లాలను బట్టి నూనెల సపొనికెసన్ విలువ మారుతుంది. తక్కువ కార్బనులున్న కొవ్వుఆమ్లాలు ఎక్కువ వున్న నూనెల సపొనికెసను విలువ అధికంగా వుండును.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/937642" నుండి వెలికితీశారు