టి.గన్నవరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''టి.గన్నవరం''', [[కృష్ణా జిల్లా]], [[మైలవరం, కృష్ణా|మైలవరం]] మండలానికి చెందిన గ్రామము
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 738. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 </ref> ఇందులో పురుషుల సంఖ్య 379, మహిళల సంఖ్య 359, గ్రామంలో నివాసగ్రుహాలు 151 ఉన్నాయి.
 
==మూలాలు==
<references/>
"https://te.wikipedia.org/wiki/టి.గన్నవరం" నుండి వెలికితీశారు