పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఆంధ్రప్రదేశ్ పటము
పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = mandal||native_name=పెబ్బేరు||district=మహబూబ్ నగర్
| latd = 16.2167
| latm =
| lats =
| latNS = N
| longd = 77.9833
| longm =
| longs =
| longEW = E
|mandal_map=Mahbubnagar mandals outline53.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=పెబ్బేరు|villages=19|area_total=|population_total=57630|population_male=29390|population_female=28230|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=42.65|literacy_male=55.82|literacy_female=29.02}}
'''పెబ్బేరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 7 మీద ఉంది .ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది .[[శ్రీ రంగాపురం]] పెబ్బేరు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఆది, [[ఛత్రపతి]] మరియు చెన్నకేశవ రెడ్డి ,యమదొంగ (Jr ఎన్టీఆర్)చిత్రీకరించబడ్డాయి. ఇక్కడి రంగనాయక స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది.
పెబ్బేరులో షిర్డీ సాయి బాబా, [[హనుమాన్]] , బ్రహ్మం గారు, వేణు గోపాల స్వామి, అయ్యప్ప ఆలయం, చౌడేశ్వరి అమ్మ వారు మరియు వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మ వారితో సహా పెబ్బెరులో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం చౌడేశ్వరి జాతర జరుపుకుంటారు .
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు