చర్చ:మాయాబజార్: కూర్పుల మధ్య తేడాలు

1,719 బైట్లు చేర్చారు ,  15 సంవత్సరాల క్రితం
డిస్ప్లే సరిగ్గా కావటం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
(డిస్ప్లే సరిగ్గా కావటం లేదు)
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 04:38, 4 ఏప్రిల్ 2007 (UTC)
::మంచి ఆలోచన. అలాగే చేద్దాం --[[సభ్యుడు:వైఙాసత్య|వైఙాసత్య]] 12:09, 4 ఏప్రిల్ 2007 (UTC)
==ఫార్మాట్ చెడిపోయింది==
నేను "పాత్రలు, పాత్రధారులు" సెక్షన్ ను టేబుల్ లో వ్రాస్తే బాగుంటుంది కదా అని మార్చేశా. తీరా డిస్ప్లే సరిగ్గా కావటం లేదు. యెందుకలా అయ్యిందో తెలుసుకుందామని, ఇతర సభ్యులు సరి చేసేంత వరకు వేచి చూదాం అని అల్లా వదిలేశా.
*కృష్ణుడు:[[ఎన్.టి.ఆర్]]
*అభిమన్యుడు:[[ఏ.ఎన్.ఆర్]]
*శశిరేఖ (బలరాముని కుమార్తె):[[సావిత్రి]]
*ఘటోత్కచుడు:[[ఎస్.వి.రంగారావు]]
*లక్ష్మణ కుమారుడు:[[రేలంగి]]
*బలరాముడు:[[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
*దుర్యోధనుడు:[[ముక్కామల]]
*శకుని: [[సి.ఎస్.ఆర్]]
*రేవతీ దేవి (బలరాముని భార్య):[[ఛాయా దేవి]]
*సుభద్ర: [[ఋష్యేంద్రమణి]]
*రుక్మిణి: [[సంధ్య]]
*సాత్యకి: [[నాగభూషణం]]
*కర్ణుడు: [[మిక్కిలినేని]]
*దుశ్శాసనుడు: [[ఆర్.నాగేశ్వరరావు]]
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 08:34, 5 ఏప్రిల్ 2007 (UTC)
1,367

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/93814" నుండి వెలికితీశారు