చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

+vargaalu
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:CharuMazumdar183_262.jpg|thumb|చారు మజుందార్]]
CMసి.ఎం. గా సుప్రసిద్ధుడైన '''చారు మజుందార్''' [[నక్సల్బరీ]] ఉద్యమ రూపశిల్పి. [[CPI(ML)]] పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలకి దుంకింరు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలల్ల పాల్గొన్నవారే చివరిదాకా [[విప్లవకారులు]]గా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పిండు. ఆయన మరణించిన [[జూలై 28]] వ తారీకును భారతదేశంలోని యావత్ [[మార్క్సిస్టు]]-[[లెనినిస్టు]] ఉద్యమం అమరవీరుల దినంగా పాటిస్తుంది.
==పరిచయం==
CM గా సుప్రసిద్ధుడైన '''చారు మజుందార్''' [[నక్సల్బరీ]] ఉద్యమ రూపశిల్పి. [[CPI(ML)]] పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలకి దుంకింరు. కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలల్ల పాల్గొన్నవారే చివరిదాకా [[విప్లవకారులు]]గా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పిండు. ఆయన మరణించిన [[జూలై 28]] వ తారీకును భారతదేశంలోని యావత్ [[మార్క్సిస్టు]]-[[లెనినిస్టు]] ఉద్యమం అమరవీరుల దినంగా పాటిస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు